Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 07.02.2023: మేషం

Advertisement

ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్య సమస్యలపై జాగ్రత్తగా వ్యవహరించండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యం చేయకండి.

Today rashi phalau in telugu : మిథునం

భవిష్యత్ కి సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థిక లాభాలుంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ధైర్యంతో ఓ అడుగు ముందుకేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. అనారోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రాణాలకే ప్రమాదం.

Today rashi phalau in telugu : సింహం

ప్రయాణాలలో జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మీకు మంచి లాభాలను తీసుకొస్తాయి. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కీలకమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.

Today rashi phalau in telugu : తుల

చేపట్టే పనుల్లో మంచి ఫలితాలను రాబడుతారు. మీ మీ రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ మీ రంగాల్లో అద్భుతమైన శుభఫలితాలను అందుకుంటారు. ఓ ముఖ్యమైన విషయంపై అధికారులను కలుస్తారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఓపికతో ఉంటే మీ యొక్క సమస్య పరిష్కారమవుతుంది. 

Today Horoscope in telugu : కుంభం

కీలక వ్యవహారంలో మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కొన్నేళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశముంది.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Visitors Are Also Reading