సినిమా వాళ్ళను చూస్తే లైఫ్ అంటే వీళ్ళదే అని కొంతమంది అంకుకుంటారు. అయితే వాల్ల జీవితాల్లోను కష్టాలు కన్నీళ్లు కామన్. అయితే కొంతమంది తమ బాధను చెప్పుకుంటే మరికొందరు బయటపెట్టరు. కాగా తాజాగా ఒకప్పుడు నటిగా ఎంతో గుర్తుంపు సాధించిన నటి బేబీ వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
Advertisement
ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్ లు చేసింది. బేబీ వరలక్ష్మి ఒకప్పుడు తెలుగు లో ముప్పై సినిమాలకు పైగానే నటించారు. అంతే కాకుండా ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా అప్పట్లో నటిగా ఎక్కువగా హీరోలు…హీరోయిన్ లకు సోదరిగా నటించేవారు. ఇక తాజా ఇంటర్వ్యూ లో నటి మాట్లాడుతూ….సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన తర్వాత చాలా బాధపడినట్టు పేర్కొంది.
Advertisement
అంతే కాకుండా సినిమాల్లో తనకు ఎక్కువగా రే* సీన్ లను ఇచ్చేవాళ్ళు అని దాంతో ఎక్కడకు వెళ్ళాలి అన్నా అవమానం గా ఉండేదని చెప్పారు. ఆ సమయంలో లో చాలా బాధ పడినట్టు పేర్కొంది. అంతే కాకుండా చెన్నై లో తనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని వార్తలు వచ్చాయని అన్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. అప్పటి ఆర్టిస్ట్ లలో నటి షాలిని ఎక్కవ రెమ్యునరేషన్ తీసుకునేవారు అని చెప్పారు.
Also read : తారకరత్న హెల్త్ అప్డేట్..సంచలన నిర్ణయం తీసుకున్న డాక్టర్ లు…!