ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు చాలా ముఖ్యమైన పరికరం. మనం ఎక్కడకి వెళ్లినా.. మనతో మొబైల్స్ తప్పక ఉండాల్సిందే. ఫోన్లు లేకుంటే మన జీవితం సక్రమంగా సాగదు అయితే. సాధారణంగా మనం దూర ప్రయాణం చేసే క్రమంలో ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య మొబైల్స్ ఛార్జింగ్. ఫోన్లకు ఛార్జింగ్ లేకుంటే..
Also Read: గురువారం పెళ్లి, షాపింగ్… శుక్రవారం డబ్బు నగలు తీసుకుని నవవధువు జంప్..!
Advertisement
మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటం. అయితే మనం మెట్రో లలో గాని ట్రైన్స్ లలో ఉండే ఛార్జింగ్ సాకేట్స్ లలో మొబైల్స్ కు ఛార్జింగ్ చేసుకుంటాం. అయితే మెట్రో లలో, ట్రైన్స్ లలో మొబైల్స్ ఛార్జింగ్ పెట్టడతే నష్టమే అని అంటున్నారు. మెట్రో లలో, ట్రైన్స్ లలో ఫోన్స్ ఛార్జింగ్ పెడితే ఫోన్ డ్యామేజ్ అవుతుందని నిపుణులు అంటున్నారు.
Advertisement
అలాగే ఇలా ఛార్జింగ్ చేయడం వల్ల మన ఫోన్లు హాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రైన్స్, మెట్రోలలో యూఎస్బీ కనెక్టర్ తో ఛార్జ్ చేస్తు ఉంటాం. ఇలా చేయడం వల్ల మన మొబైల్ డేటా ను హాకర్స్ హ్యాక్ కు గురి చేసే అవకాశం ఉంది. అలాగే ట్రైన్స్, మెట్రోలలో కరెంట్ సామర్థ్యం వల్ల మన ఫోన్ల బ్యాటరీ డ్యామెజ్ అయ్యే అవకశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే మనం దూర ప్రయాణాలు చేసే సమయంలో తప్పకుండా ప్రత్యేక బ్యాటరీ బ్యాకప్ లను ఏర్పాటు చేసుకోవాలి. లేదా.. పట్టణాలలో ఉండే దుకాణాల వద్ద అయినా.. ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవాలి.
Also Read: viral video : ఆటో డ్రైవర్ గా మారిన బిగ్ బాస్ విన్నర్…!