Home » రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వరుడు ప్రముఖ వ్యాపారవేత్త.. ఎవరంటే..?

రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వరుడు ప్రముఖ వ్యాపారవేత్త.. ఎవరంటే..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందరిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది హీరోయిన్ సమంత. ఎన్ని కష్టాలు వచ్చినా నటనే తన ధ్యేయంగా నమ్మి ఇండస్ట్రీలో ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా తన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అలాంటి సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా సంపాదిస్తోంది. అలా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న సమంత జీవితంలోకి వచ్చిన నాగచైతన్యను వివాహం చేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని ఆశపడింది.

Advertisement

also read;రాజీవ్ గాంధీ మృతికి మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…!

Advertisement

చివరికి ఆమె ఆశలు అడియాశలు అయ్యాయి. వీరి వివాహ జీవితానికి విడాకుల ద్వారా ఎండ్ కార్డు పడింది. ఇక అప్పటి నుంచి సమంత కెరియర్ పై దృష్టి పెట్టి ముందుకు సాగుతూనే తనలో తాను కుమిలిపోతూ వచ్చింది. చివరికి మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూ దాని నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే ఆమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకోబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆమె అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే రెండో పెళ్లి చేసుకోవాలని సద్గురు జగ్గీ వాసుదేవు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూసినట్టు సమాచారం.

తన దగ్గరి బంధువైన ఒక వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త. అతన్ని చేసుకోవాలని వారి కుటుంబ సభ్యులు సూచించారని తెలుస్తోంది. కానీ సమంత దీన్ని సున్నితంగా తిరస్కరించిందని, ఎలాగోలా తన అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తోందని అర్థమవుతుంది. అంటే సమంత మాట్లాడిన మాటలు చూస్తే నాగచైతన్య ఆమెను ఇంకా మర్చిపోయినట్టు కనబడటం లేదు. ఏది ఏమైనా ఆమె అనారోగ్య సమస్యల నుంచి బయటపడి హ్యాపీగా బయటకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

also read;

Visitors Are Also Reading