Home » కేజిఎఫ్ మూవీతో కైకాల కుమారుడికి ఎన్ని లాభాలు వచ్చాయంటే..?

కేజిఎఫ్ మూవీతో కైకాల కుమారుడికి ఎన్ని లాభాలు వచ్చాయంటే..?

by Sravanthi
Ad

కేజిఎఫ్ 2022 పాన్ ఇండియా లెవెల్ లో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న సినిమా కేజిఎఫ్2. బంగారు గనుల గురించి సాగే మూవీ ఇప్పటికే రెండు పార్టులుగా వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇండియా మొత్తంలో కేజిఎఫ్ సిరీస్ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు. కే జి ఎఫ్ మూవీకి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఒక చాలా వార్తలు వస్తున్నాయి.

Advertisement

also read;“మసూద” సినిమాలో దయ్యం పట్టినట్టు నటించిన ఈ నటి ఎవరో తెలుసా?

కేజిఎఫ్ మూవీ లో హీరో పాత్ర మరణించడంతో అభిమానులు నిరాశ చెందిన హీరో మరణించాడనే విషయాన్ని డైరెక్టర్ చూపించలేదు. అతని ఖైదుగా పట్టుకుంటారని అక్కడి నుండి మూడో పార్ట్ ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా సినిమా నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. వందల కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టగా 2 పార్టులకు 1500 కోట్ల రూపాయలు వచ్చాయి.

Advertisement

ఇక మూడో పార్ట్ రానుందని తెలుస్తోంది. ఈ చిత్రం సహనిర్మాతగా వ్యవహరించిన కైకాల కుమారుడికి భారీగా లాభాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. దాదాపుగా 200 కోట్ల లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగుకు సంబంధించి అన్ని హక్కులను ఆయనే స్వయంగా చూసుకున్నారు. సాయి కొర్రపాటీతో కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.. మూడో పార్ట్ కు కూడా నిర్మాతగా ఆయనే ఉంటారని తెలుస్తోంది.

also read;మీ జుట్టు పెరగాలంటే రాత్రి పడుకునే ముందు ఈ చిట్కా తప్పక పాటించండి..!

Visitors Are Also Reading