Home » 15 వేలలోపు జీతం ఉన్నవారికి శుభవార్త..

15 వేలలోపు జీతం ఉన్నవారికి శుభవార్త..

by Bunty
Ad

రూ. 15000 వేల లోపు జీతం సంపాదించే ఉద్యోగులకు శుభవార్త. ఆత్మ నిర్మల్ భారత్ రోజ్ గార్ యోజన ఏ వి ఆర్ వై ఇన్ ద రిజిస్ట్రేషన్ సౌకర్యం మార్చి 31 2022 వరకు పొడిగించారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ పి ఎఫ్ తన అధికారిక పీటర్ హ్యాండిల్ నుంచి చేసింది.  గత సంవత్సరం covid సమయంలో ఉపాధిని ప్రోత్సహించడానికి కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఆత్మ నిర్మల్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభించారు.  ఇందులో కేవలం రూ 15000 జీతం ఉన్నవారికి మాత్రమే ప్రయోజనం లభిస్తుంది.

Advertisement

ఇతర నిబంధనలు చట్టం 1952 ప్రకారం పనిచేస్తున్న కొత్త సంవత్సరం కొత్త ఉద్యోగాలు మార్చి 31.2022 వరకు నమోదు చేసుకోవడానికి అర్హులు ఒక కొత్త ఉద్యోగి EPFO పేరు నమోదు చేసుకొని 15000 కంటే తక్కువ జీతం పొందినట్లయితే అతను ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతున్నాడు.  1 మార్చి 20 20 నుంచి 30 సెప్టెంబర్ 20 20 మధ్య ఉద్యోగం కోల్పోయిన అక్టోబర్ 1 తర్వాత మళ్లీ ఉద్యోగం పొందిన వారు కూడా ఈ ప్రభుత్వ పథకం ప్రయోజనం పొందుతారు.

Advertisement

 

అలాంటి ఉద్యోగుల జీతం కూడా నెలకు రూ 15000 లోపం మాత్రమే ఉండాలి ఏ వి ఆర్ వై కింద కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల పాటు ఉద్యోగులు యజమానుల ఉద్యోగుల అందిస్తుంది. ఇది EPFO లో నమోదు చేసిన మొత్తం ఉద్యోగుల సంఖ్య పై ఆధారపడి ఉంటుంది రిజిస్టర్ అయిన కొత్త ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 2 సంవత్సరాల పాటు ప్రోత్సాహం లభిస్తుంది అక్టోబర్ 1. 2020 తర్వాత నమోదు చేసుకున్న ఎంపీటీసీలు కొత్త ఉద్యోగులందరికీ ప్రయోజనాలు అందుతాయి 4 డిసెంబర్ 2021 వరకు 39.73 లక్షల మంది కొత్త ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు సృష్టించారు 2612. 10 కోట్ల విలువైన ప్రయోజనాలు జమ చేశారు.

Visitors Are Also Reading