Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 10.11.2022: మేషం

ముఖ్యమైన విషయాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి.

Today rashi phalau in telugu: వృషభం 

మీకు విజయవకాశాలు మెరుగు అవుతాయి. శత్రువుల పై మీరే పైచేయి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu: మిథునం

శ్రమ అధికం అవతుంది. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు కాస్త తగ్గుతాయి. ఆవేశాలకు అస్సలు పోకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభ కి ప్రశంసలు లభిస్తాయి. భార్య భర్తలు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

Today rashi phalau in telugu : సింహం

అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడబడతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు.

Today rashi phalau in telugu : తుల

మధ్యమ ఫలితాలు ఉంటాయి. పక్కవారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఉండవు. మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ చాలా ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేపట్టే పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది.

Visitors Are Also Reading