జబర్దస్త్ అనే కార్యక్రమం వల్ల ఎందరో మంచి పేరు అనేది సంపాదించుకున్నారు. ఇక ఈ షో వల్ల ఎక్కువ పాపులర్ అయ్యి.. బాగా పేరు అనేది తెచుకున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది సుడిగాలి సుధీర్. ఈ షో వల్ల సుధీర్ ఎంతో పేరు అనేది వచ్చింది. కానీ ఆయన కొంతకాలం కృత జబర్దస్త్ నుండి బయటకు వచ్చాడు. సుధీర్ వెళ్లిపోవడం షో రేటింగ్స్ అనేవి కూడా పడిపోయాయి.
Advertisement
అయితే తాను మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తున్నాను అని సుడిగాలి సుధీర్ స్వయంగా పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. నేను కొంతకాలం కిందట ఫైనాన్షియల్ సమస్యలు అనేవి బిగా ఎదుర్కొన్నాను. ఇదే విషయం జబర్దస్త్ వారికి చెప్పి అందులోనుండి బయటకు వచ్చాను. అయితే ఇప్పుడు నేను మళ్ళీ జబర్దస్త్ కు వెళ్లాయి అనుకున్నాను.
Advertisement
ఇక ఇదే విషయం వెళ్లి జబర్దస్త్ వారికీ చెప్పి.. నేను పడిన కష్టాలను వారికీ వివరించాను. దాంతో వారు కూడా ఒప్పుకున్నారు, ఇక నేను ఇంకొన్ని రోజులో మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తాను అని సుడిగాలి సుధీర్ పేర్కొన్నారు. అయితే సుధీర్ మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తున్నాడు అని గతంలో చాలా వార్తలు వచ్చాయి. అవి నిజం కాలేదు. కానీ ఇప్పుడు స్వయంగా సుడిగాలి సుధీర్ చెప్పడంతో.. ఆయన మళ్ళీ జబర్దస్త్ లోకి రావడం అనేది పక్క అయ్యింది అనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి :