Home » లక్షల మందిలో 3 సోకే అరుదైన వ్యాధి సమంతకు సోకిందా.. లక్షణాలు ఇవే..?

లక్షల మందిలో 3 సోకే అరుదైన వ్యాధి సమంతకు సోకిందా.. లక్షణాలు ఇవే..?

by Sravanthi
Ad

తన అందం అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న సమంత ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోందని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో, అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వ్యాధి అనేది లక్షల్లో ముగ్గురుకో, నలుగురికో చాలా అరుదుగా సోకుతుందట అలాంటి వ్యాధి సమంత సోకిందని దీంతో ఆమె చాలా బాధపడుతోందని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వ్యాధి ఏమిటి, దాని లక్షణాలు ఏంటి అనేది చూద్దాం.. యంగ్ ఏజ్ లో ఉన్న వ్యక్తులు వాటర్ బాటిల్ ను పైకి ఎత్తడానికి ఇబ్బంది పడితే ఈ వ్యాధి వచ్చినట్టే..

Advertisement

also read:సుధీర్ కి వింత గిఫ్ట్ ఇచ్చిన సాయిపల్లవి.. వారి మధ్య ఉంది అదేనా..?

Advertisement

సాధారణంగా వయసు పైబడిన వారికీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి కానీ, ఎంగేజ్ లో ఉన్నవారికి ఈ లక్షణాలు కనిపిస్తే” మయోసైటిస్ ” ఉన్నట్టే.. ఇది ఆటో ఇమ్యూనిటీ డిజాస్టర్.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి.. దీనివల్ల అలసట, విపరీతమైన నొప్పులతో పేషెంట్ నరకం చూస్తారట. దీని లక్షణాలు ఏంటో చూద్దాం.. ఈ వ్యాధి ఒక్కొక్కరిలో ఒక్కోరకమైన ప్రభావాన్ని చూపిస్తుంది.. కండరాల బలహీనత, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, అలసట కామన్ లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయి.. ఇందులో మరికొన్ని లక్షణాలు పైకి కనిపించవు..

Ex.. డెర్మటోమయోసైటిస్ లో ముఖం, ఛాతి భాగాలు, భుజాలు, మెడ వంటి భాగాలపై మచ్చల,దద్దుర్లు రావడం ఇవి నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అనే దానికి ఇప్పటికీ పరిశోధకులు కారణాలు చెప్పలేకపోతున్నారు. కొందరిలో జన్యు సక్రమంగా ఈ వ్యాధి సోకవచ్చని అనుకుంటున్నారు. మహిళల్లో మాత్రం 30 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవారు ఎక్కువగా ఈ మయోసైటిస్ బారిన పడుతున్నట్లు కొన్ని యూనివర్సిటీలు వాటి సర్వేల్లో వెల్లడించాయి.

also read:

Visitors Are Also Reading