Home » సుధీర్ కి వింత గిఫ్ట్ ఇచ్చిన సాయిపల్లవి.. వారి మధ్య ఉంది అదేనా..?

సుధీర్ కి వింత గిఫ్ట్ ఇచ్చిన సాయిపల్లవి.. వారి మధ్య ఉంది అదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న కమెడియన్లలో సుదీర్ ఒకరు. ఆయన కమెడియన్ గానే కాకుండా యాంకర్ గా, సినిమా హీరోగా ఇలా అనేక రంగాల్లో అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. అలాంటి సుదీర్ కు స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఒక గిఫ్ట్ పంపించిందట, మరి ఆ గిఫ్ట్ ఏంటి.. ఎందుకు పంపించింది.. అనేది చూద్దాం.. సుధీర్ లో తన స్టైలే వన్ ఆఫ్ ది సిగ్నేచర్ అయిన స్టార్ మ్యూజిక్ కి గాగుల్స్ వేసుకొని స్టైల్ గా అడుగు పెడతారు.

Advertisement

also read:ఇండియా గెలుపుపైనా పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆశలు..!

Advertisement

ఇదే ఫీట్ సాయిపల్లవి ముందు కూడా చేయడంతో, ఢీ షోలో మరియు ఇతర షోలలో తన పర్ఫామెన్స్ చూపిస్తుంటాడు. ఢీ ని ఎక్కువగా ఫాలో అయ్యే సాయి పల్లవి, సుధీర్ కోసం స్పెషల్ గాగోల్స్ ని చేయించిందట. వాటిని సుధీర్ కు గిఫ్టుగా ఇవ్వడంతో అది చూసిన సుధీర్ ఆశ్చర్యపోయారట. అవి చాలా వెరైటీగా ఉండడంతో సుధీర్ చాలా సంతోషపడ్డారని సమాచారం. సాయి పల్లవి, సుధీర్ కలిసి థాంక్యూ దిల్సే అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే రానా, సాయి పల్లవి, శ్రీముఖి కలసి సుధీర్ ని చాలా ఆటపట్టించారు. ఈ క్రమంలోని సుధీర్, సాయిపల్లవి మంచి ఫ్రెండ్స్ అయ్యారని తెలుస్తోంది.

సాయి పల్లవితో సినిమా కూడా తీస్తే బాగుందని సుధీర్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయ పడుతున్నారు. ఈ తరుణంలోనే సాయిపల్లవి నుంచి సుధీకి స్పెషల్ గిఫ్ట్ రావడంతో, దీన్ని సుధీర్ సోషల్ మీడియాతో షేర్ చేసుకోవడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో అభిమానులు కామెంట్లతో ముంచేస్తున్నారు. ప్రస్తుతం సుధీర్ గాలోడు సినిమా ద్వారా త్వరలో మన ముందుకు రాబోతున్నాడు.

also read:

Visitors Are Also Reading