Home » దీపావళి హాలిడేస్ లో మార్పు.. సెలవులు ఎన్ని రోజులంటే..!!

దీపావళి హాలిడేస్ లో మార్పు.. సెలవులు ఎన్ని రోజులంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి సెలవు దినాన్ని మార్పు చేసింది. దీనికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఆ సెలవులు ఎప్పటినుంచో వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి సెలవుల విషయంపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజులు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రభుత్వం అక్టోబర్ 29న దీపావళి సెలవు ప్రకటించింది. కానీ తాజాగా ఆ సెలవులను అక్టోబర్ 24 సోమవారానికి చేంజ్ చేసింది.

Advertisement

also read:చిరంజీవితో చెప్పులు కుట్టించిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Advertisement

సర్కార్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో సెలవు విషయం పై గందరగోలానికి బ్రేక్ పడింది.. అయితే ముందుగా 24వ తేదీ మంగళవారం రోజు దీపావళి సెలవులు ప్రకటించింది. కానీ కొంతమంది పండితులు మాత్రం సోమవారమే దీపావళి అంటూ ప్రకటనలు చేశారు.. దీంతో పండగ రోజు సెలవు మరొక రోజు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వానికి సెలవులు మార్చాలని విన్నవించుకున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ సెలవురోజు మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వ అధికారులు. సెలవులు సోమవారానికి మార్చడంతో ఆదివారం సోమవారం వచ్చే వారం రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి. అయితే పదిహేను రోజుల దసరా సెలవుల అనంతరం ఈ నెల 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. గతంలో కూడా భారీ వర్షాల సందర్భంలో ప్రభుత్వం దాదాపు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

also read:

Visitors Are Also Reading