Home » ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న చిన్మయి.. సోషల్ మీడియాలో వైరల్

ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న చిన్మయి.. సోషల్ మీడియాలో వైరల్

by Anji

సినీ ఇండస్ట్రీలో సింగర్ చిన్మయి గురించి తెలియని వారు ఉండరు. ఆడపిల్లకు కష్టం అని తెలిస్తే ఆదుకోవడానికి ఆమె తరపున గొంతు ఎత్తడానికి చిన్మయి ముందు వరుసలో ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి పూర్తిగా తెలుసు. కొన్నేళ్ల కిందట నటుడు, దర్శకుడు రాహుల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత కొన్ని నెలల కిందటే ఈ జనతా కవలలకు జన్మనిచ్చినట్టు పోస్ట్ ద్వారా తెలిపారు. పోస్ట్ పెట్టినప్పటి నుంచి విమర్షలు వెల్లు వెత్తుతున్నాయి.

మరోవైపు నయనతార మాదిరిగానే చిన్మయి కూడా పిల్లలకు జన్మనిచ్చింది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. వార్తలపై చిన్మయి స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది. గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దిగిన తొలి సెల్ఫీ అని రాసుకొచ్చింది. చిన్మయి కి సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఛానల్లోనే తనకు సంబంధించిన విషయాలను, సమస్యలపై అవగాహన కల్పిస్తుంటుంది.

Also Read :  అఖండ ను టచ్ చేయలేకపోయిన గాడ్ ఫాదర్….! చిరు ను బాలయ్య వెనక్కి నెట్టేశాడా….?

 

తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇద్దరు కల పిల్లలకు పాల్పడుతున్నట్లు కనిపించింది. ఒకేసారి ఇద్దరికీ పాలు పట్టడం విశేషం. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ఫోటోలు అసలు పోస్ట్ చేయరు. కానీ చిన్మయి పోస్ట్ చేసింది. ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోలను చూడండి.

Also Read :  పవన్ కళ్యాణ్ ని ఏపీ సీఎం గా చూడాలని ఉంది.. ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్

Visitors Are Also Reading