Home » భార్య ఈ 3 రహస్యాలను భర్తకు అస్సలు తెలియనివ్వదు..ఇందులో 1 చాలా ఇంపార్టెంట్..!!

భార్య ఈ 3 రహస్యాలను భర్తకు అస్సలు తెలియనివ్వదు..ఇందులో 1 చాలా ఇంపార్టెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

స్త్రీ పురుషులు అన్నాక వారికి కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా కొంత మంది స్త్రీలు, పురుషులు పెళ్లికి ముందే కొన్ని అలవాట్లు చేసుకొని ఉంటారు.. అవి మంచివైతే ఒకరికొకరు చెప్పుకుంటారు. ఒకవేళ అవి చెప్పుకోకూడనివి అయితే మనసులోనే దాచుకుంటారు. ముఖ్యంగా స్త్రీలు వివాహమైన తర్వాత ఈ రహస్యాలను భర్తకు అస్సలు తెలియనివ్వరు. అవేంటో మనము ఓ లుక్కేద్దాం..
#1: పెళ్ళికి ముందు ప్రేమ


ఏ భార్య అయినా పెళ్లికి ముందు ఎవరితో అయినా ప్రేమలో పడి ఆ వ్యక్తి కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, తన ప్రేమ గురించి తన భర్తకు అస్సలు తెలియనివ్వదు. ప్రస్తుత కాలంలో కొంతమంది అమ్మాయిలు పెళ్లయిన తర్వాత కూడా అలాంటి వాటిని మెయింటైన్ చేస్తూ భర్తకు తెలియకుండా ఉంటుంటారు. ఈ విషయాలు వారి వివాహ బంధం అనేది మధ్యలోనే తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి చచ్చిన ఈ విషయాలను తన భర్త ముందు మాత్రం ఒప్పుకోరు.
#2. భర్త కుటుంబం

Advertisement

Advertisement

also read:ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రీమేక్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోలు…! ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటించిన హీరో ఎవరంటే ..?

మీ భార్య మీ కుటుంబంతో కలిసి ఉంటున్నప్పుడు ఎక్కువగా మీపై కోపాన్ని చూపిస్తుంది అంటే ఆమె మనసులో ఏదో ఉందని మీరు అర్థం చేసుకోవాలి.. ఒకవేళ వేరే కాపురం పెట్టాలని ఆమె మనసులో అనుకున్నప్పుడు ఆ విషయాన్ని మీతో చెప్పకపోవచ్చు.. కానీ ఇంట్లో ఉన్న వివిధ వస్తువుల పై, మీపై ఇండైరెక్ట్ గా కోపాన్ని చూపిస్తుంది. డైరెక్ట్ గా విషయం మాత్రం చెప్పదు.
#3.పోలిక :


ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామిని వేరే ఇంకా ఎవరితో అయినా పోల్చుకొని చూడడం సాధారణంగా జరుగుతుంది. తాము ఎవరి తో పోల్చుకుంటున్నా ఆ విషయాన్ని మాత్రం తన భర్తకు తెలియని వద్దు. ఇందులో ముఖ్యంగా చెప్పుకొనేది మరొకరితో పోల్చినపుడు తన జీవిత భాగస్వామి లో మంచి చెడులను గమనిస్తూ ఉంటారు.

also read:

Visitors Are Also Reading