Home » ఈ ప్రేమ జంట విడిపోయిందా..?

ఈ ప్రేమ జంట విడిపోయిందా..?

by Azhar
Ad
టాలీవుడ్ లో చాలా ప్రేమ కథలు అనేవి వచ్చాయి. ఇక రిల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మంది సెలబ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అదే దారిలోకి వస్తారు నరేష్, పవిత్ర లోకేశ్. కానీ వీరి ప్రేమ వ్యవహారం అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణం అయ్యింది. అందుకు మొదటి కారణం వీరి వయస్సు అని చెప్పాలి.
అదే విధంగా నరేష్, పవిత్ర లోకేశ్ గతంలో పెళ్లి కాదు.. పెళ్లిళ్లు అయ్యాయి. దాంతో వీరి ప్రేమ అనేది చాలా రోజులు వార్తలో నిలిచింది. అలాగే వీరు సహజీవనం అనేది కూడా చేస్తున్నారు అని నరేష్ యొక్క మూడో భార్య కామెంట్స్ చేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రేమ్ జంట అనేది విడిపోయింది అని తెలుస్తుంది. కానీ అందుకు తగ్గిన కారణాలు అనేవి తెలియడం లేదు.
అయితే వీరి వ్యవహారం మీడియాలో పెద్ద రచ్చగా మారిన తర్వాత వీరికి మనస్పర్థలు అనేవి వచ్చినట్లు తెలుస్తుంది. అదే విధంగా ఈ వ్యవహారం పైన టాలీవుడ్ భారీగానే చర్చలు జరిగాయని… ఇక దీని తర్వాత నరేష్ కంటే పవిత్ర లోకేశ్ కు సినిమా అవకాశాలు అనేవి తగ్గాయని తెలుస్తుంది. ఆ కారణంతోనే వీరు ఇద్దరు విడిపోయారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ వీరిలో ఎవరైనా స్పందిస్తేనే గాని.. దీనిపై క్లారిటీ అనేది రాదు.

Advertisement

Visitors Are Also Reading