Home » నాగచైత‌న్య బాల‌య్య కూతురి వివాహం అందుకే క్యాన్సిల్ అయిందా?

నాగచైత‌న్య బాల‌య్య కూతురి వివాహం అందుకే క్యాన్సిల్ అయిందా?

by Bunty
Published: Last Updated on
Ad

అక్కినేని నాగ చైత‌న్య విడాక‌ల త‌ర్వాత నాగ చైత‌న్య గురించి చాలా మంది నెటిజ‌న్లు సెర్చు చేస్తున్నారు. నాగ చైత‌న్య స‌మంతా ను కాకుండా ఎవ‌రిని పెళ్లి చేసుకునే వాడు.. అనే ప్ర‌శ్న చాలా మంది సినీ అభిమానుల‌లో మెదులు తున్న ప్ర‌శ్న‌. అయితే నాగ చైత‌న్య.. సమంత ఇద్ద‌రు ప్రేమించి వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. నాగ చైత‌న్య ప్రేమ విష‌యం ఇంట్లో తెలియ‌క ముందు.. వారి కుటుంబ ఎవ‌రితో నైనా సంబంధం క‌లుపు కోవ‌డానికి త‌యారు అయిందా.. అనే ప్ర‌శ్న కూడా చాలా మంది లో వ‌స్తుంది.

Advertisement

Advertisement

అయితే కొన్ని ప్ర‌శ్నల కు వివిధ సంద‌ర్భాల‌లో అక్కినేని నాగ‌ర్జున గారే స‌మాధానం చెప్పారు. అయితే ఇప్పుడు మ‌రోక స‌మాధానం చూద్దం. టాలీవుడ్ లో సీనియ‌ర్ ఎన్టీఆర్ ఎన్నార్ ఉన్న నాటి నుంచే రెండు కుటుంబల మ‌ధ్య మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహం.. బాల‌య్య నాగార్జున ల మ‌ధ్య కూడా సాగింది. వీరి మ‌ధ్య స్నేహం ఎలా ఉండేది అంటే.. ఎవ‌రి ఇంట్లో ఏ శుభకార్యం జ‌రిగినా.. రెండు కుటుంబాలు త‌ప్ప‌క హాజ‌రు అయ్యేవి. అయితే వీరి స్నేహాన్ని బంధుత్వం గా మ‌ల్చు కోవ‌డానికి కూడా బాల‌య్య నాగ‌ర్జున రెడీ అయినట్టు అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి.

 

బాల‌య్య చిన్న కూతిరిని నాగ చైత‌న్య కు ఇచ్చి వివాహం చేయాల‌ని అప్ప‌ట్లో రెండు కుటుంబాలు నిర్ణ‌యం తీసుకున్నాయ‌ని తెలుస్తుంది. అయితే అప్పుడు నాగ చైత‌న్య స‌మంత ల‌వ్ మ్యాట‌ర్ చెప్ప‌డం తో ఈ వివాహ నిర్ణయం వెన‌క్కి వ‌చ్చింద‌ని తెలుస్తుంది. నాగ చైత‌న్య స‌మంత ను ల‌వ్ చేయ‌కుంటే.. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌య్య కు అల్లుడి గా ఉండే వాడ‌ని ప‌లువ‌రు అంటున్నారు.

Also Read: ఆర్ఆర్ఆర్ త‌ర‌వాత క‌న్న‌డ న‌టీన‌టుల‌తో సినిమా చేస్తా : రాజ‌మౌళి

Visitors Are Also Reading