Home » లైగర్ సినిమాతో లాభాలు అందుకున్న నిర్మాతలు..!

లైగర్ సినిమాతో లాభాలు అందుకున్న నిర్మాతలు..!

by Azhar
Ad

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా లైగర్. అయితే ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అనే విషయం తెలిసిందే. ఇందులో విజయ్ కి జంటగా అనన్య పాండే నటించగా.. ముఖ్య పాత్రలో మైక్ టైసన్ కూడా కనిపించారు. అయిన కూడా ఈ సినిమా అనేది విడుదల రోజు నుండే ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. కానీ ఈ సినిమాతో లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement

మామూలుఫా సినిమా అనేది ప్లాప్ అయితే నిర్మాతలను భారీ నష్టాలు ఖాయం. కానీ ఈ లైగర్ సినిమాతో మాత్రం నిర్మాతలు లాభం పొందినట్లు తెలుస్తుంది. అదెలా అంటే.. ఈ సినిమాను నిర్మించడానికి 60 కోట్ల వరకు ఖర్చు చేశారట నిర్మాతలు. కానీ విడుదలకు ముందు ఈ లైగర్ సినిమా పైన ఉంచనాలంతో దీని యొక్క సాటిలైట్ రైట్స్ ను అప్పుడే 90 కోట్ల వరకు అమ్మారట.

Advertisement

దాంతో నిర్మాతలు అప్పుడే ఒడ్డున పడినట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నష్టపోయినట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా యొక్క హీరో విజయ్ దేవరకొండకు కూడా ఇది నష్టం మిగిల్చింది. ఎలాగా అంటే ఈ సినిమా విడుదలకు ముందు కేవలం రెమ్యునరేషన్ లో కొంతభాగం మాత్రమే విజయ్ కి అందిందట. కానీ ఇప్పుడు లైగర్ ప్లాప్ కావడంతో మొత్తం రెమ్యునరేషన్ కు విజయ్ కి రావడం లేదు అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

గుడ్ న్యూస్.. బుమ్రా వచ్చేస్తున్నాడు..!

భారత్ ప్రపంచ కప్ గెలవాలంటే ఇలా చెయ్యాలి..!

Visitors Are Also Reading