Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 13.09.2022: మేషం

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ఉంటుంది. ఒక వ్య‌వ‌హారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చేసే ప‌నులు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి,ఉద్యోగ‌, వ్యాపారాల్లో అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్య‌వ‌హారంలో ముంద‌డుగు ప‌డుతుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

మాన‌సికంగా దృఢంగా ఉండి, ఎలాంటి ప‌రిస్థితులైనా ఎదుర్కోగ‌లుగుతారు. ఓ శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుది.

Today rashi phalau in telugu : సింహం

మ‌నోబ‌లంతో చేసే ప‌నులు స‌ఫ‌ల‌మ‌వుతాయి. తోటి వారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అన‌వ‌స‌రంగా క‌ష్టాల‌ను కొని తెచ్చుకుంటారు. కొన్ని ప‌రిస్థితులు మ‌నో విచారాన్ని క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శ్ర‌ద్ధ‌గా ప‌ని చేసి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. ద‌గ్గ‌రి వారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీర‌క శ్ర‌మ‌ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

అవ‌స‌రానికి ఆర్థిక స‌హ‌కారం ల‌భిస్తుంది. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. స‌మ‌య‌పాల‌న‌తో ప‌నుల‌ను పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

తోటి వారి స‌హ‌కారంతో స‌త్ఫ‌లితాల‌ను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

బుద్ధిబ‌లంతో ప‌ని చేసి అనుకున్న‌ది సాధిస్తారు. ఒక శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. మీ పేరు ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. మాన‌సికంగా ప్ర‌శాంతంగా ఉంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఉత్సాహంగా ప‌ని చేయాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధవ‌స‌రం. అధికారుల‌తో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది.

Today rashi phalau in telugu : కుంభం

కొన్ని కీల‌క నిర్ణ‌యాల్లో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ కీల‌క‌మైన ప‌నిని ఎట్ట‌కేల‌కు పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu :  మీనం

మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శ‌త్రువుల‌పై మీరే విజ‌యం సాధిస్తారు. కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇది కూడా చ‌ద‌వండి : Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Visitors Are Also Reading