ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ తో నడుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా మన ఇండియాలో అయితే ప్రతి పని ఈ నెట్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో అందరూ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటారు. అయితే వాటిలో కూడా ప్రధానంగా ఫెస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ వంటివి అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆ కారణంగా వీటిలో ఎప్పుడు ఒక్క పోటీ అనేది ఉంటుంది. యూజర్లను ఆకర్షించడానికి ప్రతి సంస్థ కూడా కొత్త కొత్త ఫీచర్స్ తో ముందుకు వస్తుంటుంది.
Advertisement
అయితే ఇందులో ఒకటైన వాట్సాప్ అనేది ఈ మధ్య యూజర్ల కోసం వారి పనికి తగ్గినట్లుగా కొత్త ఫీచర్స్ అనేవి ఎక్కువగా తెస్తుంది. మెసేజ్ డిలీట్ అనే ఫీచర్ తో యూజర్లకు ఈము కలిగించిన వాట్సాప్… ఈ మధ్య కాలంలో తమ యాప్ నుండి సబ్బు చెల్లింపులు కూడా చేసే ఫీచర్ అనేది తెచ్చింది. అయితే ఇప్పుడు మరో ఫీచర్ తో యూజర్ల ముందుకు రానుంది వాట్సాప్. అందులో మనం ఎవరి స్టేటస్ పైననైనా మన రియాక్షన్ ఇవ్వడానికి కీ బోర్డు అవసరం లేకుండా.. ఇంస్టాగ్రామ్ తరహాలోనే కొత్త ఎమోజీలను తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.
Advertisement
ప్రస్తుతం మనం ఒక్కరి స్టేటస్ పైన రియాక్ట్ కావలి అంటే కీ బోర్డు ఓపెన్ చేసి అందులో ఎమోజీలను వెతకాలి. కానీ ఇప్పుడు వాట్సాప్ తెలుస్తున్న కొత్త ఫీచర్ తో మనకు ఆయా పని ఉండదు. అక్కడ స్టేటస్ దగ్గరే మనకు ఆరు రకాలైన ఎమోజిలు అనేవి కనిపిస్తాయి. వాటి సహాయంతో మనం వక్తి వ్యక్తి ఒక్క స్టేటస్ పైన రియాక్ట్ కావచ్చు. ఇది అచ్చం ఇంస్టాగ్రామ్ స్టోరీలో మనం రియాక్ట్ అవుతుంది విధంగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఎప్పటి వరకు యూజర్లకు అందుబాటులో ఉంటుంది అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :