ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు. ఈరోజు ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 21.07.2022: మేషం
ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. అనవరస ఖర్చులు వస్తాయి. నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి.
Today rashi phalau in telugu: వృషభం
మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్తితులు వస్తాయి.
Today rashi phalau in telugu: మిథునం
ఆత్మశుద్ధితో పని చేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరుచూ నిర్ణయాలు మార్చడం ద్వారా కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి.
Today rashi phalau in telugu : కర్కాటకం
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.
Today rashi phalau in telugu : సింహం
ఆత్మవిశ్వాసంతో పని చేసి మంచి ఫలితాలను సాదిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ఉత్సాహకంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ద చాలా అవసరం. వివాహ ప్రయత్నానికి మంచిరోజు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చు కూడా అంతకంటే ఎక్కువ పెరుగుతుంది.
Today rashi phalau in telugu : తుల
ఓ కీలక వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లబిస్తుంది. అవసరానికి తగిన సహకారం ఉంటుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఓ ముఖ్యమైన వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.
Today rashi phalau in telugu : ధనస్సు
Today rashi phalau in telugu : మకరం
వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి.
Today rashi phalau in telugu : కుంభం
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్నయాలల్లో వారి సహకారం మీకు లభిస్తుంది.
Today rashi phalau in telugu : మీనం
బంధు, మిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. అనుకోని వివాదాలు సంభవిస్తాయి జాగ్రత్త.