కరోనా మహమ్మారి పుణ్యమా అని పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేస్తున్నాయి. ఇక చాలా మంది ఉద్యోగులు తమ ఇంటి నుంచే పనులు చేసుకుంటున్నారు. గంటల కొద్ది ఒకేచోట కూర్చుండడంతో పొట్ట దగ్గర కొవ్వు పేరుకు పోతుంది. ఉద్యోగులు గంటల కొద్ది ఒకే చోట కూర్చుని ఉండడం, ఒక చోట కూర్చిన పనులు చేసుకుంటుంటారు. కొంత మంది అయితే భోజనం కూడా పక్కకు వెళ్లి చేయడం లేదు. ఇలా అన్ని పనులు తమ గదిలో నుండే చేసుకుంటున్నారు.
Advertisement
గంటలు గంటలు కదలకుండా ఉండడంతో తిన్న పదార్థాలు అరగక కడుపు దగ్గర కొవ్వుగా మారుతుంది. దీంతో పొట్ట వస్తుంది. ఈ తరుణంలో పలు సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్యంగా పొట్టపై కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల తన పని తాను కూడా సరిగ్గా చేసుకోలేడు. కొన్ని పదార్థాలు వర్కవుట్స్ చేయడం కొన్ని పదార్థాలు తినడం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చు. పేరుకుపోయిన కొవ్వును కరిగిపోవడం కోసం చేపలను ఎక్కువగా తినాలి. వీటిలో అనేక పదార్థాలుంటాయి. గుడ్డులోని పసుపు సోన తినాలి. వీటిలో కొవ్వును కరిగించే కారకాలుంటాయి. బిర్యానీ దాల్చిన చెక్కను కూడా ఎక్కువగా తినే పదార్థంలో ఉపయోగించాలి.
Advertisement
గంటల కొద్ది ఒకటే కూర్చొని ఉండగా.. గంటన్నరకు ఒకసారి లేవాలి. కనీసం 5 నిమిషాలు నడవాలి. కాస్త రిలాక్స్ అవ్వాలి. దీంతో మెదడుకి విరామం దొరుకుతుంది. ఆ తరువాత వేగంగా పని చేస్తుంది. ప్రతిరోజు వాకింగ్ చేయాలి. జిమ్‌కు వెళ్లి వర్కవుట్ చేయడం.. నూనె పదార్థాలను తినకూడదు. ఎక్కువ స్వీట్లను తినకూడదు. ప్రతిరోజు మొలకెత్తిన ధాన్యాలు తినాలి. వాకింగ్ ఎక్కువ చేయాలి. మాంసాహారాన్నిఎక్కువగా తినకూడదు. ఏది తిన్నా లిమిట్‌లో తినాలి. ఒకే పోశ్చర్‌లో ఎక్కువ సేపు కూర్చోకూడదు. పలు టిప్స్ పాటిస్తే కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు.
ALso Read :
కడుపు నొప్పి వస్తుందని టాయిలెట్‌లోకి వెళ్లిన యువతి.. బిడ్డతో బయటికి..!
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన వీణ-వాణి