Home » త‌మ‌న్నాహ్ త‌మ‌న్నాగా పేరెందుకు మార్చుకుంది?

త‌మ‌న్నాహ్ త‌మ‌న్నాగా పేరెందుకు మార్చుకుంది?

by Azhar
Ad

మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న న‌టి త‌మ‌న్నా అస‌లు పేరు త‌మ‌న్నాహ్ భాటియా సింధీ వంశానికి చెందిన త‌మ‌న్నా తండ్రి సంతోష్ వ‌జ్రాల వ్యాపారి. త‌న 14వ యేటనే ఇన‌క్క్ 20 ఉన్న‌క్కు 18 అనే సినిమాతో త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన త‌మ‌న్నా 2005లో అంటే త‌న 16వ యేట‌…అటు హిందీలో చాంద్ సా రోష‌న్ చెహ్రా, తెలుగులో శ్రీ సినిమాల‌లో న‌టించింది.

Advertisement

Advertisement

శ్రీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న త‌మ‌న్నాకు తెలుగులో మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే త‌న పేరు Tammannah ను న్యూమ‌రాల‌జిస్ట్ స‌ల‌హా ప్ర‌కారం Tammanna గా మార్చుకుంది. పేరునుండి h ను తొల‌గించ‌డం ద్వారా కెరీర్ లో గ్రోత్ ఉంటుంద‌న్న న్యూమ‌రాల‌జిస్ట్ మాట‌లు త‌మన్నా విష‌యంలో నిజ‌మ‌య్యాయి!

  • 2008లో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తానెప్పుడూ బికినీ వేసుకోన‌ని చెప్పింది.
  • 2018 IPL ఓపెన్నింగ్ లో త‌న ప్ర‌ధ‌ర్శ‌న‌కు గాను 10 నిమిషాలకు 50 లక్ష‌లు తీసుకుంది.
  • 2016లో కేంద్ర ప్ర‌భుత్వ కాంపెయిన్ అయిన బేటిబ‌చావో- బేటీ ప‌డావో కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించింది.
Visitors Are Also Reading