Home » రీమేక్ గా వచ్చి ఒరిజినల్ కంటే ఎక్కువ సూపర్ హిట్ కొట్టిన సినిమాలు.. ఏంటో తెలుసా..?

రీమేక్ గా వచ్చి ఒరిజినల్ కంటే ఎక్కువ సూపర్ హిట్ కొట్టిన సినిమాలు.. ఏంటో తెలుసా..?

by Sravanthi
Ad

బయట రాష్ట్రంలో హిట్ కొట్టిన సినిమాలు తీసుకువచ్చి ఇక్కడ హిట్ కొట్టించడం వల్ల ఎక్కువ రావాలి పొందొచ్చన్న అభిప్రాయంతో ఉంటారు. అందుకే మలయాళంలో మంచి పేరు సాధించిన సినిమాను తెలుగులోకి తీసుకొచ్చి సూపర్ హిట్ కొట్టిస్తారు.

పసివాడి ప్రాణం: పువ్విళ్లు పుదియా పూన్ తెన్నాల్ అనే మలయాళ సినిమాను తెలుగులో పసివాడి ప్రాణం గా తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

Advertisement

చంటి: చంటి తమిళంలో వచ్చిన చిన్న తంబి రీమేక్. ఇందులో చంటి గా ప్రభు నటించగా జోడిగా కుష్బూ నటించింది. చంటి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డు.

ఘరానా మొగుడు : ఈ సినిమా మన్నన్ అనే తమిళ చిత్రం కు రీమేక్. ఇందులో రజనీకాంత్ విజయ్ శాంతి నటించగా తెలుగులో డబ్ కూడా అయింది. ఈ సినిమా తెలుగులో ఘరానా మొగుడు గా అది పెద్ద విజయాన్ని సాధించింది.

సూర్యవంశం : ఇది కోలివుడ్ లో ని సూర్యవంశం సినిమా. ఇది తెలుగులో సూర్యవంశం గా రీమేక్ అయింది. ఇందులో వెంకటేష్ హీరోగా నటించారు. అతి పెద్ద హిట్టయింది.

Advertisement

హిట్లర్ : మమ్ముట్టి నటించిన హిట్లర్ అనే చిత్రం మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. ఇది చిరంజీవికి కమ్ బ్యాక్ హిట్ గా నిలిచింది.

పెదరాయుడు : తమిళంలో వచ్చిన నాటమై సినిమాను తెలుగులో రీమేక్ చేసి పెదరాయుడు గా తెరకెక్కించారు. పెదరాయుడు నాటమై కన్నా అతి పెద్ద హిట్ గా నిలిచి తెలుగులో మోహన్ బాబు ని కలెక్షన్ కింగ్ ని చేసింది.

నువ్వు వస్తావని : తుల్లాదా మనం తుల్లం అనే తమిళ సినిమాని తెలుగులో నాగార్జున హీరోగా నువ్వు వస్తావని అనే సినిమాను తెరకెక్కించారు.

ALSO READ;

ఆమెతో లవ్ తీవ్రంగా దెబ్బతీసింది.. అందుకే పెళ్లికి దూరమయ్యాను అంటున్న అడివి శేష్..!

తమ పిల్లల్లకి పెళ్లి చేసేముందు తల్లి దండ్రులు తప్పక తెలుసుకోవలసిన 5 విషయాలు..!

 

Visitors Are Also Reading