Home » ఆ హీరో అంటే జక్కన్నకు ఎందుకంత ఇష్టం..!!

ఆ హీరో అంటే జక్కన్నకు ఎందుకంత ఇష్టం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో మనకు ముందుగా గుర్తుకు వచ్చే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి అని చెప్పవచ్చు. ఆయన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన నిర్మించిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మరి అలాంటి స్టార్ డైరెక్టర్ కు ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే ఇచ్చిన సమాధానం ఎలా ఉందంటే.. అది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది..?

Advertisement

ప్రతి ఒక్కరికి హీరో లేదా హీరోయిన్ ఫేవరెట్ గా ఉంటారు. అలాగే స్టార్ డైరెక్టర్ జక్కన్నకు కూడా ఒక హీరో ఫేవరెట్ ఉండాలి. అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు జక్కన్న మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే ఫేవరెట్ హీరో ఎవరో పబ్లిక్ గా చెప్పేంత మూర్ఖుడిని కాదని సమాధానమిచ్చారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, చెప్పారు. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో 4 మూవీస్ వచ్చాయి. అయితే జక్కన్న ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన సమయంలో ఎన్టీఆర్ సినిమాలు ఎంతో ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.

Advertisement

ముఖ్యంగా ఎన్టీఆర్ తో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆయనకు తొలి సక్సెస్ ను అందించింది. దీని తర్వాత సింహాద్రి కూడా చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు జక్కన్న. దీని తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు వచ్చాయి. అయితే ఇన్ని సినిమాలు ఎన్టీఆర్ తో తీయడానికి ప్రధాన కారణం రాజమౌళి అని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం జక్కన్న డైరెక్షన్ లో మరో భారీ సినిమా సోలో హీరోగా ఎన్టీఆర్ ను తీసుకురావాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో మనం వేచి చూడాల్సిందే.

also read;

ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాలకు దీటుగా నిలిచి చిరుకి వంద రోజులు ఆడిన తొలి సినిమా ..!

ఎన్టీఆర్ గారి కంటే ముందు రాజకీయాల్లో చక్రం తిప్పిన తోలి తెలుగు సినీ నటుడి గురించి ఈ విషయాలు తెలుసా ?

 

 

Visitors Are Also Reading