పాకిస్తాన్ కు చెందిన ఒక మోడల్ గురుద్వారా దర్భార్ సాహిబ్ (కర్తార్పూర్ సాహిబ్) ప్రాంగణంలో తల కప్పుకోకుండా మన్నత్ అనే బట్టల కంపెనీ ప్రమోషనల్ లో భాగంగా ఫోటోషూట్ చేసింది. సిక్కుమత సాంప్రదాయం ప్రకారం తల కప్పుకోకుండా గురుద్వారా లోకి వెళ్లడం నిషిద్దం.
Advertisement
ఇదే విషయాన్ని…. భారతీయ సిక్కు జర్నలిస్ట్ రవీందర్ సింగ్… ఈ మహిళ సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆమె చిత్రాలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేశారు.
Advertisement
Modelling bareheaded for ladies’ attire, in the premises of Gurdwara Sri Darbar Sahib at #KartarpurSahib in Pakistan, by a Lahorite woman, has several hurt the religious sentiments of Sikhs. Further the pictures were uploaded on social media.@ImranKhanPTI @MORAisbOfficial pic.twitter.com/i5RX01kWGo
— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) November 29, 2021