Home » ఆ ఒక్క కారణం వల్లే..! సురేఖ ని పెళ్లి చేసుకోవడం చిరంజీవి తండ్రికి ఇష్టం లేదట ..! కానీ చివరికి…!

ఆ ఒక్క కారణం వల్లే..! సురేఖ ని పెళ్లి చేసుకోవడం చిరంజీవి తండ్రికి ఇష్టం లేదట ..! కానీ చివరికి…!

by Azhar

మాన టాలీవుడ్ లో బాగా గుర్తింపు పొందిన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఈ సామ్రాజ్యాన్ని మొత్తం మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే స్థాపించాడు. కేవలం ఒక్క మాములు నటుడిగా వచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత విలన్ గా.. సెకండ్ హీరో గా చేస్తూ… సోలో హీరోగా అవకాశాలు దకించుకొని మెగాస్టార్ గా ఎదిగారు.

chiranjeevi-and-surekha

chiranjeevi-and-surekha

అయితే మెగాస్టార్ చిరంజీవి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య గారు కూతురు సురేఖను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరు కుమారుడు రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. అయితే సురేఖ – చిరంజీవి పెళ్లి గురించి ప్రముఖ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ధవళ సత్యం షాకింగ్ కామెంట్స్ చేసాడు.

chiru-wedding-images

chiru-wedding-images

అయితే చిరంజీవి అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ధవళ సత్యం డైరెక్షన్ లో జాతర అనే సినిమా చేసాడు. ఈ సినిమాకు అల్లు రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్ పని చేసారు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా చిరు చేస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయి. అటువంటి సమయంలో ఓ సారి అల్లు రామలింగయ్య గారు వచ్చి నన్ను చిరంజీవి గురించి వివరాలు అడిగారు అని ధవళ సత్యం చెప్పారు. ఆయన అడుగుతుంటే నాకు అర్ధం అయ్యింది.. ఈయన పెళ్లి కోసం అడుతున్నాడు అని. ధనతో నేను ఉన్నది ఉన్నట్లుగా.. చిరంజీవి గురించి చెప్పను.

Also Read: మురళీమోహన్: NTR ను నమ్మించి మోసం చేశారు.. ఆరోజు రాత్రి అలా జరగడంతో నా కడుపు మండిపోయింది..?

చిరంజీవి చాలా కష్టపడే వ్యక్తి. అప్పటికైనా స్టార్ హీరో అవుతాడు అని చెప్పను. ఆ తర్వాత ఈ పెళ్లి సంబంధం గురించి చిరంజీవి ఇంట్లో కూడా నేనే చెప్పను. అప్పుడు వల్ల నాన్నకు సురేఖతో చిరంజీవికి పెళ్లి చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే.. అల్లు రామలింగయ్య గారిది సినిమా ఫ్యామిలీ.. కాబట్టి ఆ కుటుంబంలో నుండి వచ్చే అమ్మాయి మా ఇంట్లో సర్దుకోగలదా అనే అనుమానం ఆయనకు ఉండేది. కానీ నేను తర్వాత అల్లు రామలింగయ్య గారి గురించి ఆయన కుటుంబం గురించి వివారించిహ్న తర్వాత ఈ పెళ్ళికి చిరంజీవి వాళ్ల నాన్న ఒప్పుకున్నాడు అని ధవళ సత్యం తెలిపారు.

Also Read: 25 ఏళ్లుగా హీరో వెంక‌టేష్ రోజా మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డాన‌కి కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading