అబద్ధం : మీ వైవాహిక జీవితంలో అబద్ధాలకు అస్సలు తావు ఇవ్వద్దు. ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే అవి మీ బంధంపై ప్రభావితం చూపిస్తాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అనుమానం కూడా చోటు చేసుకుంటుంది.. దీంతో భార్య భర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది.మితిమీరిన కోపం : మీ వైవాహిక జీవితంలో మీరు ఎక్కువ కోపాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ ప్రభావం మీపై ఎక్కువగా చూపిస్తుంది. మన కోపం ఎదుటి మనిషి మనసుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి కూడా ఏర్పడతాయి.
Advertisement
Advertisement
రహస్యాలు పంచుకోరాదు : భార్య భర్తల విషయంలో కొన్ని హద్దులు ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని రహస్యాలను ఒకరికొకరు చెప్పుకోకూడదు.. ఈ విషయాలను చెప్పుకుంటే అవి మీ జీవితంలో అనేక బాధలు చూపిస్తాయి. దీంతో మీ సంబంధం బలహీనపడుతుంది.
కించ పరుచుకోవడం : భార్య భర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి గొడవలు పెట్టుకుంటే మీ బంధం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.. వైవాహిక సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ఒక్కోసారి విడిపోవచ్చు కూడా.
ALSO READ;
అమ్మో మహేష్ బాబు అంటే ఇంత కోపమా.. సర్కారు వారి పాట పై ఇంత కుట్ర జరిగిందా..!!