కొంతమంది ముఖంపై కానీ ముక్కుపై గాని నల్లని మచ్చలు కనబడుతూ ఉంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి రకరకాల కెమికల్స్ తో కూడిన వాటిని ముఖంపై అప్లై చేస్తూ ఉంటారు. దీని వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ముఖం పైన వచ్చి ముఖం పాడవుతుంది. కొంతమంది ముఖంపై డెత్ సెల్ లేయర్స్ ఎక్కువగా ఉండి చర్మం నిగారింపు తగ్గిపోతుంది.
Advertisement
నల్లటి మచ్చలు నిర్మూలించడానికి ముఖంపై ఉన్న డెత్ సెల్ లేయర్లను తొలగించి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ఈ జాజికాయను ఉపయోగించండి..! ముఖ్యంగా జాజికాయతో చాలా ఉపయోగాలు ఉంటాయని నైజీరియా శాస్త్రవేత్తలు తెలియజేశారు. జాజికాయను అరగదీస్తే పేస్ట్ లాగా వస్తుంది. దానికి కొంత తేనె కలిపి, ఈ రెండింటినీ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అంతా రాసుకోవాలి.
Advertisement
ఈ విధంగా రాసిన తర్వాత 20 నిముషాలు వెయిట్ చెయ్యాలి. తర్వాత అది కొంత డ్రై అవుతుంది. ఈ విధంగా జాజికాయను మన ఇంట్లో పొడిగా చేసుకొని అందులో సరిపడా పాలు కలిపి మెత్తగా పేస్టులాగా చేసి దాన్ని ముఖానికి మర్దన చేసుకుంటే ముఖంపై ఉన్న బ్లాక్ డాట్స్ కూడా మాయమవుతాయి. ఈ విధంగా ఈ రెండు పదార్థాలతో ముఖాన్ని చాలా నిగారింపుగా చేసుకోవచ్చని సైంటిఫిక్ గా నిరూపితమైంది.
also read;
తెలంగాణలో మద్యం నిషేధం.. ఎప్పుడో తెలుసా.. ఆ నేత ఏమంటున్నారు..?