Home » అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం చూసి ఇష్టపడుతారు…?

అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం చూసి ఇష్టపడుతారు…?

by Azhar
Ad

ప్రస్తుతం ిన ప్రపంచంలో అబ్బాయిలు చాలా మంది తమ ప్రేమను వ్యక్తపరుస్తూ.. అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అందులో కొంత మంది తమ ప్రేమలో విజయం అంటే అమ్మాయి ప్రేమను సాధిస్తే.. మరి కొందరు విఫలమవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు వచ్చే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే… అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం చూసి ఇష్టపడుతారు అనేది చాలా మంది తెలుసుకోవాలి ఉంటుంది.

Advertisement

అమ్మాయిలు ఎక్కువగా… నాయకుని లక్షణాలు అంటే లిడార్ షిప్ ఉంటె అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. సహజంగానే స్కూల్స్ లో గాని.. లేగ కాలేజీల్లో గాని అందరిని ముందుండి నడిపించే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడుతారు. ఆ తర్వాత వారు అబ్బాయి అందం, శరీర పుష్టి.. అంటే బాడీ ఎలా ఉంది అనేది ఎక్కువగా గమనిస్తారు. బాగా కండలు పెంచిన అబ్బాయిలను అలాగే మీసం, గడ్డం ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతుంటారు.

Advertisement

ఆ తర్వాత అబ్బాయిలు ఎలా అమ్మాయిలో తమ తల్లి లక్షణాలు చూస్తారో.. అమ్మాయిలు కూడా అలాగే అబ్బాయిలో తన తండ్రి లక్షణాలను చూస్తారు. అబ్బాయి ప్రవర్తన తన నాన్న లాగానే ఉంటె ఎక్కువగా ఇస్తా పడుతారు. కొన్ని సందర్భాల్లో తన తండ్రికి బట్టతల అంది ఉంటె.. ఆ అమ్మాయిలు బట్టతల ఉన్న అబ్బాయిలను కూడా ఇష్టపడుతారు. అలాగే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… తన తండ్రికి మందు తాగడం, సిగరెట్ తాగడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు.. వాటిని పాజిటివ్ గా చూసే కూతురు అయితే… అలాంటి అలవాట్లు ఉన్న అబ్బాయిని ఇష్టపడితే.. నెగెటివ్ గా చూసే కూతురు ఆ చేదు అలవాట్లు ఉండకూడదు అని అనుకుంటుంది.

ఇవి కూడా చదవండి :

ధోనీ బ్యాట్ ను ఎందుకు కోరుకుతాడో తెలుసా..?

వరుస గెలుపులతో ఉన్న ముంబై షాక్.. ఆటగాడికి మళ్ళీ గాయం..!

Visitors Are Also Reading