Ad
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కంటే మన దేశంలో చాలా రకాలైన పండ్లు నేయి లభిస్తాయి. అందుకు ముఖ్య కారణం మన దగ్గర అన్ని రకాల వాతావరణాలు అనేవి ఉంటాయి. అయితే కొన్ని పండ్లు మాత్రం ఏదో ఒక్క కాలంలోనే మనకు దొరుకుతాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తాటి ముంజల గురించి. వీటిని తాటి కాయలు, తాటి పండ్లు అని కూడా అంటాం. ఇవి మనకు కేవలం ఎండాకాలంలోనే దొరుకుతాయి. ఈ తాటి ముంజల వల్ల మనకు ఎన్నో లాభాలు, ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..!
మాములుగా తాటి కాయనుండి ముంజను బయటికి తీసిన తర్వాత దాని పైన ఒక్క తోక లాంటిది ఉంటుంది. అయితే చాలా మంది దానిని తీసేసి తింటారు. కానీ దానితో కలిపి తినడం వల్ల కడుపు నొప్పి అనేది తక్కువ అవుతుంది. అలాగే వీటిని తినడం వల్ల మనకు చాలా ఎనర్జీ కూడా వస్తుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే మనం ఎండదెబ్బ నుండి కూడా తప్పించుకోవచ్చు.
అలాగే ఇవి కొంచెం తీయగా అనిపిస్తాయి. దాంతో షుగర్ పేషేంట్లు తినకూడదు అనుకుంటారు. కానీ ఇందులో ఆ గ్లూకోజ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శీఘ్ర పేషేంట్లు ఇవి తిన్న కూడా ఏం కాదు. ఇంకా చికెన్ ఫాగ్స్ వచ్చిన వారికీ ఈ ముంజలను తినిపించడం మాత్రమే కాకుండా.. శరీరం పైన కూడా వీటిని ఓ పూతలా పుస్తె అవి తొందరగా తగ్గడానికి వీలుంటుంది.
ఇవి కూడా చదవండి :
కోహ్లీ, రోహిత్ లు రెస్ట్ తీసుకోవాల్సిందే..!
చెన్నై జట్టుకి ముంబై గ్రాండ్ వెల్కమ్..
Advertisement