Home » గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ప్లేస్ లో ఉంటె చాలా మంచింది..!

గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ప్లేస్ లో ఉంటె చాలా మంచింది..!

by Azhar
Ad
తల్లి కావడం అనేది ఆడవాళ్ళ జీవితంలో ఓ అద్భుతమైన ఘటం. తన నుండి తన కారణంగా ఓ ప్రాణం భూమి మీదకు వస్తుంది అనే ఆలోచన ఆడవాళ్ళని ఎంతో భావోద్వేగానికి గురి చేస్తాయి. అయితే ఈ గర్భవతి అయిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చే ప్రక్రియాలో చాలా సమస్యలు అనే వస్తుంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్లేస్ లో ఉంటె ఎటువంటి సమస్యలు రావు. అవేంటో ఇప్పుడు చూద్దాం..!
గర్భవతిగా ఉన్నప్పుడు చాలా మంది ఎప్పుడు ఇంట్లోనే నాలుగు గోడల మధ్యనే ఉంటారు. మధ్యమధ్యలో లేచి అటు ఇటు నడిచిన కూడా… మళ్ళీ వెళ్లి అదే నాలుగు గోడల మధ్య రెస్ట్ తీసుకుంటారు. అలా ఎప్పుడు ఇంట్లోనో.. లేదో ఆఫీస్ లోనే కూర్చోవడం అనేది చాలా తప్పు. ఇలాంటి ప్లేస్ లో మీకు అలాగే ఐ కడుపులో ఉండే బిడ్డకు కావాల్సినంత ఆక్సిజన్ అనేది మీకు దొరకదు. ఎందుకంటే.. ఇప్పుడు ఉన్నది మొత్తం కలుషిత ప్రపంచం అనేది అందరికి తెలుసు.
అయితే గర్భవతిగా ఉన్నప్పుడు.. ఎటువంటి ప్లేస్ లో ఉండాలి అంటే.. ఆవులు ఎక్కువగా ఉన్న చోట.. అంటే పల్లెటూర్లలో అయితే పెరట్లో అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో కేవలం ఒక్క ఆవు మాత్రమే ఆక్సిజన్ ను వదిలిపెడుతుంది. అయితే అక్కడ ఉంటె వాసనా వస్తుంది అని చాలా మంది అనుకుంటారు. మనకు ఈ సెంట్ల వాసనా పీల్చి.. అది చేదు వాసనా అనుకుంటున్నాము. కానీ అది కూడా ఆరోగ్యానికి మంచిదే. కాబట్టి ఆవులు ఉన్న చోట ఉంటె మీకు ఆక్సిజన్ అనేది ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. అది మీకు.. మీ కడుపులో ఉన్న బిడ్డకు ఇద్దరికి సరిపోతుంది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading