Home » చికెన్ తినడం మంచిదేనా…?

చికెన్ తినడం మంచిదేనా…?

by Azhar
Ad

ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో చాలా మంది చికెన్ ను తింటారు. అయితే ఒక్కపుడు చికెన్ అనేది ఆదివారం మాత్రమే తినేవాళ్లు. కానీ ఈ మధ్య అందరూ దాదాపుగా వారంలో నాలుగు, ఐదు రోజులు చికెన్ తింటూనే ఉంటున్నారు. అయితే ఈ చికెన్ తినడం మన ఆరోగ్యానికి మంచిదా.. కదా అనే విషయాన్ని మన ఇప్పుడు తెలుసుకుందాం..!

Advertisement

ఇప్పుడు మనకు దొరుకున చికెన్ ను తినడం అసలే మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా కోడిని హార్మోన్స్ ఇంచి పెంచుతున్నారు. మాములుగా ఓ కోడి పెరగాలంటే నెలల సమయం పడుతుంది. కానీ ఈ ఫాస్ట్ ప్రపంచంలో అందరికి చికెన్ ఇవ్వాలని కొన్ని రోజులోనే దానికి హార్మోన్స్ ఇచ్చి పెంచుతున్నారు. అందుకే చికెన్ ను తినడం తగిస్తే మంచింది.

Advertisement

అయితే ఈ చికెన్ ను మానేయలేం అనుకున్న వారు.. దీనికి బదులుగా పనస తొనలను తింటే..అచ్చం మీకు చికెన్ తింటున్న అనుభూతే కలుగుతుంది. అయితే ఈ పనస పండును కాకుండా అది కాయగా వుంపుడే తినాలి. ఈ పనస అలవాటు చేసుకుంటే… చికెన్ వల్ల వచ్చే రోగాలు పోవడమే కాకుండా… పనస క్యాన్సర్ సమస్యలను, కంటి సమస్యలను తొలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి :

సచిన్ వల్ల నేను చాలాసార్లు ఔట్ అయ్యా..?

వుమెన్స్ టీ20 ఛాలెంజ్ డేట్స్ ప్రకటించిన బీసీసీఐ..!

Visitors Are Also Reading