మన తెలుగు వారి ప్రతి ఇంట దొరికేది ఏది.. అంటే వచ్చే పేరు ఆవకాయ. దాదాపు మన దద్దర డబ్బు ఉన్నవారు , లేని వారు అందరూ ఎండాకాలం వచ్చింది అంటే చాలా సంవత్సరానికి సరిపోయే ఆవకాయను తయారు చేసుకుంటారు. చాలా మందికి అయితే అన్నం తినేటప్పుడు ఎన్ని కూరలు ఉన్న తప్పకుండ ఆవకాయను పక్కన ఉంచుకుంటారు.
Advertisement
అయితే ఒక్కేసారి ఏడాదికి సరిపడా ఆవకాయ పెట్టుకున్నపుడు.. కొన్ని సమయాల్లో ఆ ఆవకాయ అనేది పడవుతూ ఉంటుంది. అయితే ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటింక్జలో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఆవకాయను తాయారు చేసుకునేటప్పుడు.. మనం కోసుకున్న మామిడి మూకలను అన్ని కలిపి ఒక డబ్బాలో ఉంచుతాం.
Advertisement
అయితే మనం వాటిని ఆ డబ్బాలో ఉంచేముందు.. అందులో ఒక్కటి లేదా రెండు స్పూన్స్ నువ్వుల నూనెను పోయాలి. ఆ తర్వాత మనం అన్ని కలిపి పెట్టుకున్న మామిడి మూకలను వేసి మళ్ళీ ముందు పోసినంత నువ్వుల నూనెను వాటి పైన పోసి ఒక్కరోజు ఉంచుకోవాలి. ఆ తర్వాత మరుసటి రోజు వాటిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తాయారు చేసిన ఆవకాయ అనేది ఎక్కువ రోజులు నిల ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
అశ్విన్ పై ఐస్‌లాండ్ క్రికెట్ ప్రశంసలు..!
వచ్చే ఐపీఎల్ లో ధోని ఆడుతాడా…?