Home » పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం చెప్పిన శ్రీలీల..!

పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం చెప్పిన శ్రీలీల..!

by Sravanthi
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్లో పుష్ప 2 సినిమా రాబోతోంది. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. శ్రీ లీల అల్లు అర్జున్ తో జతకట్టి ఒక పాటకి డాన్స్ కూడా వేశారు. అల్లు అర్జున్ శ్రీలీల ఇద్దరూ కూడా అదిరిపోయే స్టెప్పులు వేయడంతో సాంగ్ విపరీతంగా పాపులర్ అయ్యింది.

Advertisement

అల్లు అర్జున్ కి పోటీగా శ్రీలీల అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. కెరియర్ లో మొదటిసారి డాన్స్ ప్రాక్టీస్ చేశానని ఇటీవల శ్రీలీల డాన్స్ పై పొగడ్తలు కురిపించారు. తాజాగా శ్రీలీల ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా పుష్ప టు సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం గురించి మాట్లాడారు.

Advertisement

Also read:

తను ఎందుకు ఈ స్పెషల్ సాంగ్ చేసారో చెప్పారుఈ టి స్పెషల్ సాంగ్ ఎందుకు చేసాననేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుందని ఆమె అన్నారు. అల్లు అర్జున్ మిమ్మల్ని డాన్స్ క్వీన్ అని పిలిచారు మీ దృష్టిలో డాన్సింగ్ కింగ్ ఎవరు అని రిపోర్టర్లు అడిగారు. నా దృష్టిలో డాన్సింగ్ కింగ్ అంటే అల్లు అర్జున్ గారు అని ఆమె అన్నారు. శ్రీలీల చెప్పిన విషయాలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

Visitors Are Also Reading