Home » కార్తీక మాసంలో ఇలా చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..!

కార్తీక మాసంలో ఇలా చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..!

by Sravanthi
Ad

కార్తీక మాసంలో కొన్ని తప్పులు చేయకూడదు. తులసిని పూజించేటప్పుడు చాలా మంది అలంకరణ చేస్తారు. తులసి కోటకి, మొక్కకి చీర కడుతూ ఉంటారు. ఆభరణాలు, పూలు వంటివి కూడా పెడుతూ ఉంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందట. కార్తీక మాసంలో తులసి మొక్కని ఆరాధించేటప్పుడు ఇలా చేయొచ్చు. తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే కూడా లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది.

Advertisement

లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితమంతా సంతోషంగా ఉండొచ్చు. చాలామంది లక్ష్మీదేవిని ఆరాధించి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనుకుంటే వీటిని ఫాలో అవ్వండి. అలాగే కార్తీక మాసంలో తులసి మొక్కని పూజించేటప్పుడు తులసికి ఇష్టమైన ఎరుపు వస్త్రాన్ని సమర్పించాలి.

Advertisement

Tulasi

Also read:

అలా చేస్తే కోరికలు నెరవేరుతాయి. దాంపత్య జీవితం కూడా సంతోషంగా సాగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి లక్ష్మీదేవి ఫోటోని దేవుడు గదిలో ఉంచి లక్ష్మీదేవికి రోజు పూజలు చేయడం మంచిది. అలాగే ఆర్థికంగా సంతోషంగా ఉండాలంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించకూడదు. లక్ష్మీదేవికి డబ్బుని వృధా చేస్తే అస్సలు ఇష్టం ఉండదు. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే కూడా లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. కనుక ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading