చాణక్య అనేక విషయాలు గురించి ప్రస్తావించారు. జీవితం ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది. స్త్రీలలో ఉండే కొన్ని అలవాట్ల గురించి కూడా చాణక్య చెప్పారు వీటిని కనుక స్త్రీలు మార్చుకుంటే జీవితం బాగుంటుందని కుటుంబం కూడా బాగుంటుందని అన్నారు. ఈ లక్షణాలు స్త్రీలలో ఉండడం చాలా ప్రమాదకరమని అన్నారు చాణక్య. మరి ఇక వాటికోసం తెలుసుకుందాం… అహంకారం స్త్రీకి ఉండకూడదని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు. అహంకారం ఉన్న స్త్రీ అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అహంకారం అత్యంత ప్రమాదకరమైన అని అన్నారు.
Advertisement
అహంకారాన్ని వదులుకుంటే అదృష్టం కూడా వస్తుందని ఆ ఇంట లక్ష్మీదేవి కూడా ఉంటుందని చెప్పారు. అలానే అజ్ఞానం చెడ్డ గుణం కాదు. లోపం అని చాణక్య అన్నారు స్త్రీకి తెలివితేటలు చాలా ముఖ్యం కుటుంబం సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. విద్యావంతులు అవగాహన ఉన్న మహిళలు ఈ సమాజానికి దిశా నిర్దేశం చేస్తారు. విద్యావంతురాలు, విజ్ఞానం ఉన్న స్త్రీ ఇంటిని స్వర్గంగా మార్చుకుంటుంది. అలానే ఎక్కువ కోపం ఉండకూడదని అన్నారు. కోపం చూపించడం మనుషులందరికి అలవాటు ప్రతి విషయంలో మహిళలు కోపగించుకోవడం మంచిది కాదు.
Advertisement
Also read:
కోపం తెచ్చుకోవడం మానేయాలి దీనివలన అవతలి వ్యక్తి మీపై చాలా కోపంగా ఉంటారు అతి స్వార్థం కూడా పనికిరాదు. స్త్రీ తన జీవితాన్ని గడపడమే కాకుండా మొత్తం కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. మహిళలు కుటుంబ బాధ్యతను భారంగా భావిస్తారు కొంతమందికి డబ్బు ఆస్తులు విషయంలో స్వార్థం ఎక్కువ ఉంటుంది అలానే చాణక్య దురాశ ఉండడం మంచిది కాదని అన్నారు. అబద్ధాలు చెప్పే అలవాటు కూడా స్త్రీకి ఉండకూడదని చాలామంది స్త్రీలు అబద్ధం చెప్పే ధోరణితో ఉంటారు అబద్ధాలు చెప్పడం వలన మోసం చేయడం మాత్రమే కాకుండా ఇతరుల గురించి చెడుగా మాట్లాడతారని చాణక్య అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి