Home » వైసీపీ ఓటమిపై నోరు విప్పిన ఐప్యాక్..!

వైసీపీ ఓటమిపై నోరు విప్పిన ఐప్యాక్..!

by Sravanthi
Ad

రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసిపి ఘోరపరాజయాన్ని ఎందుకు ఉంది అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు 175 అసెంబ్లీ స్థానాలకు ఒక వైసీపీ కేవల 11 స్థానాలని దక్కించుకోగలిగింది. కంచుకోట లాంటి నియోజకవర్గంను వైఎస్ఆర్సిపి కోల్పోయింది. విశాఖపట్నం 2 కడప 3 కర్నూల్ 2 ప్రకాశం 2 చిత్తూరు 2. ఇవే ఈ పార్టీ అభ్యర్థులు గెలిచినవి. ఇలాంటి ఫలితాలను అందుకుంది. నాలుగు చోట్ల మాత్రమే గెలిచింది. వైసీపీ 2019 ఎన్నికల్లో టిడిపికి లభించిన సీట్ల కంటే దారుణంగా పరాజయాన్ని చవిచూస్తుంది.

jagan slams chandrababu over skill development scam

Advertisement

ఆ ఎన్నికల్లో 23 సీట్లను టిడిపి దక్కించుకుంది. ఇప్పుడు పట్టుమని పది సీట్లు మాత్రమే వచ్చాయి. ఐదేళ్లు గడిచేసరికి వైసిపి పరిస్థితి దారుణంగా మారిపోవడం జరిగింది. ఓటర్లలో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా ఇదని చెప్పుకోవచ్చు. ఈ ఓటమిని జగన్ అంగీకరించారు. ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడారు పోరాటం తమకు కొత్త కాదని అన్నారు.

Advertisement

Also read:

Cm Jagan

Also read:

ప్రజల తరఫున పోరాడుతామని అన్నారు. ఓటమిపై ఐపాక్ స్పందించింది. వైసీపీతో కలిసి మరోసారి పనిచేయడానికి 2024 ఎన్నికల్లో తమకు మంచి అవకాశాన్ని ఇచ్చాయని అంది. పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడానికి చెక్కు చెదరని సంకల్ప దీక్షతో ఈ ఎన్నికల్లో పనిచేశామని చెప్పింది. రెండోసారి అవకాశం ఇచ్చినందుకు వైసిపి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ ని పెట్టింది ఇప్పటికైనా పార్టీ నుండి వెళ్ళిపో అంటూ ఘోరంగా అంతా కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading