Home » బాలయ్యకు ఆ వ్యసనం ఉంది… అల్లుడు బయటపెట్టిన నిజం..!

బాలయ్యకు ఆ వ్యసనం ఉంది… అల్లుడు బయటపెట్టిన నిజం..!

by Sravanthi
Ad

బాలయ్య తరచు గొడవలకి వెళ్తూ ఉంటారు. పలుమార్లు అభిమానుల్ని కొట్టారు కూడా. ప్రేమగా దగ్గరికి వచ్చిన ఫాన్స్ మీద చేయి చేసుకోవడం వంటి వాటితో విమర్శల పాలయ్యారు. రాజకీయంగా సక్సెస్ కాలేదని చిరంజీవి, అమితాబ్ ని కించపరుస్తూ బాలయ్య చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. గత ఏడాది ఒక వేడుకలో అక్కినేని తొక్కినేని అనడంతో అక్కినేని కుటుంబ సభ్యులు సీరియస్ అయ్యారు.

Advertisement

నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు అక్కినేని అభిమానులు పలు ఏరియాలో నిరసనలు కూడా చేశారు. అంజలిని స్టేజ్ మీద తోసేయడం కూడా వైరల్ అయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా వెళ్లిన బాలయ్య వేదిక మీద ఫోటోకి ఫోజు ఇస్తున్న అంజలిని గట్టిగా నెట్టారు. సీజీలో చేసి దుష్ప్రచారం చేస్తున్నారని నిర్మాత నాగవంశీ కొట్టి పారేశారు. పబ్లిక్ వేడుకలో మద్యం తాగి వచ్చారా అనే విషయం పక్కన పెడితే ఆయన తాగే అలవాటు ఉందని తెలుస్తోంది.

Also read:

Advertisement

Interesting facts About Balakrishna Second Daughter Husband Sri Bharat

Also read:

ఓ సందర్భంలో బాలయ్య చిన్నల్లుడు భారత్ ఈ విషయాన్ని చెప్పారు ఓ ఫుడ్ బ్లాగర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ భరత్ మామయ్య మాన్షన్ హౌస్ తాగుతారని చెప్పారు. మ్యాన్షన్ హౌస్ ఆయన తాగుతారని తెలిపాక కంపెనీ స్టాక్ వాల్యూ పెరిగిందని అన్నారు బాలకృష్ణ గారు వేడి నీటితో మందు తాగుతారట నిజమేనా అని యూట్యూబ్ అడిగితె.. అవును అని భరత్ చెప్పారు. ఆయన ఎప్పుడూ ఒక మందు బాటిల్ హాట్ వాటర్ క్యారీ చేస్తారు అని ఆయన చెప్పారు.

తెలుగు సినిమా వార్తలు కోసమే ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading