పెళ్లితో ఇద్దరు వ్యక్తులు ఒకటవుతారు. పెళ్లితో జీవితం మారిపోతుంది. పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఉంటే జీవితం బాగుంటుంది. అద్భుతంగా జీవితాన్ని మార్చుకోవచ్చు. అయితే పెళ్లి ముందు రోజు వధూవరులు అసలు కొన్ని తప్పులు చేయకూడదు. పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి. కొన్ని బాధ్యతలు మీద పడతాయి. పెళ్లికి ముందు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి,
Advertisement
వివాహానికి ముందు కొన్ని పనులు చేయడం వలన పెళ్లికి అడ్డంకులు ఏర్పడవచ్చు లేదంటే కొత్త జీవితాన్ని కొత్త సంబంధాల్ని కూడా ప్రభావితం చేస్తాయి. పెళ్లికి ముందు రోజు వధూవరులు మద్యం సేవించకూడదు. అలా మద్యం సేవించడం వలన అనేక సమస్యలు వస్తాయి. తాజాగా అతిగా మద్యం తాగి వరుడు పెళ్లికి వచ్చాడని పెళ్ళికూతురు పెళ్లిని రద్దు చేసింది. కాబోయే భాగస్వామితో మాట్లాడాలి. పెళ్లికి ముందు రోజు లేదంటే అంతకుముందు కాబోయే భాగస్వామితో ఎక్కువగా మాట్లాడవద్దు. ముఖ్యంగా ఫోన్లో మాట్లాడడం ఎక్కువ మెసేజ్లు పంపించడం అంటివి చేయకూడదు. ఒకవేళ పెళ్లి రద్దు లేదంటే పెళ్లి కి సమస్య ఏమైనా రావడం వంటివి జరిగితే అనవసరంగా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది. అలానే మీ మాజీ ప్రియుడు లేదా ప్రేయసిని పెళ్లికి ముందు కలవడం మంచిది కాదు.
Advertisement
Also read:
Also read:
ఇది మీ పెళ్లికి అడ్డంకిగా ఏర్పడవచ్చు మీకు ఒత్తిడి కలిగిస్తుంది ఇబ్బందులు వస్తాయి. పెళ్లికి ముందు ఆకలితో ఉండద్దు. ఇలా చేయడం వలన పెళ్లిరోజు అనారోగ్య సమస్యలు వస్తాయి. మంచి నిద్ర కూడా ఉండదు. ఒత్తిడి కలుగుతుంది. పెళ్లిలో ఏదైనా ఇష్టం లేకపోతే కంప్లైంట్ చేయడం మానేయండి. ఆచారాలు వ్యవహారాలు అభ్యంతరంగా వున్నా ఫిర్యాదు చేయొద్దు ఇలా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే అనవసరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!