Home » ముకేష్ అంబానీ, నీతా అంబానీల ఫేవరేట్ ఫుడ్స్ ఇవే..!

ముకేష్ అంబానీ, నీతా అంబానీల ఫేవరేట్ ఫుడ్స్ ఇవే..!

by Anji
Ad

సాధారణంగా బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ, నీతా  అంబానీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ముఖేష్, నీతా అంబానీల చిన్న కుమారుడి పెళ్లి హడావిడిలో ఉన్నారు. అనంత్ అంబానీ, రాధిక3 మర్చంట్   ల పెళ్లి త్వరలోనే జరుగనుంది. వీరి పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి.

Advertisement

Advertisement

వీరి వివాహం సంగతి పక్కన పెడితే.. చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ ఉండే ఉంటాయి. వీరు ఏం తింటారు? వీరి ఫేవరేట్ ఫుడ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. మోస్ట్ పాపులర్ అండ్ పవర్ ఫుల్ కపుల్ అయినా ముకేష్ – నీతా అంబానీల జంట.. దక్షిణాది వంటలు అంటే చాలా ఇష్టంగా తింటా రంటే. ప్రతి ఆదివారం వారి బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్టీ సాంబార్ ఉండాలంట. ఈ భోజనం కూడా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకుంటారట. పలువురు ప్రముఖ చెఫ్‌లు అంబానీ ఇంట్లోనే ఉంటారు. అంతే కాకుండా వారి ఆహారంలో కాయ ధాన్యాలు ఉండేలా తమ ఆహారంలో భాగం అయ్యేలా చూసుకుంటారట. అంతే కాకుండా నీతా, ముకేష్ అంబానీలు స్ట్రీట్ ఫుడ్ తినేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారట. ముఖ్యంగా దహీ బటాటా పూరీ, బేల్ పూరీలను తీసుకుంటారట. ముకేష్ అంబానీకి ప్రతీ రోజూ సాయంత్రం స్నాక్స్‌లో సేవ్ పూరీ తీసుకుంటారట. అది కూడా టీ కాంబినేషన్‌లో తీసుకోవడం ఇష్టమట.

Also Read :  ఉదయ్ కిరణ్ చావుకు అసలు కారణం అదే.. కమెడీయన్ కీలక వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading