చాణక్య చాలా విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. చాణక్య ఇటువంటి వాళ్ళని వదిలించుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం అని చెప్పారు. ఆ విషయం గురించి ఇప్పుడు చూద్దాం. మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో మోసపూరిత వ్యక్తులు స్వార్థపరులు కూడా ఉంటారు తెలివైన జ్ఞానం ఉన్న వ్యక్తి సహవాసం జీవితంలో ఎంతో ముఖ్యమైనది. స్వార్థపరులు మీ చుట్టూ ఉంటే వాళ్ళని వదిలించుకోవాలి ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు కష్టం వచ్చినప్పుడు అవసరమైన సమయాల్లో సాకులు చూపించడం వంటివి చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి. అటువంటి వాళ్లని వదిలించుకోవడమే మంచిదని చాణక్య అన్నారు.
Advertisement
Advertisement
మీ ముందు మీరు అద్భుతం అని మాట్లాడి మీ వెనక చెడు చేసే వారు అని చెప్తూ ఉంటారు అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్లని వదిలించుకోవడమే మంచిది కొందరు మనసులో ఉన్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పరు. అటువంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. దాచి దాచి మాట్లాడే వాళ్ళ మీద కూడా ఓ కన్ను వేసి ఉంచాలి ఇటువంటి వాళ్ళు కూడా ప్రమాదకరం మిమ్మల్ని తమ అవసరాలకు వినియోగించుకుని అవసరానికి ముఖం చాటేసే వారికి దూరంగా ఉండాలి. వీళ్ళను వదిలించుకోవడమే మంచిదని చాణక్య అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!