Home » సడెన్ గా చెమటలు పడుతున్నాయా..? అయితే అస్సలు అశ్రద్ధ చెయ్యద్దు..!

సడెన్ గా చెమటలు పడుతున్నాయా..? అయితే అస్సలు అశ్రద్ధ చెయ్యద్దు..!

by Sravya
Ad

కొన్ని కొన్ని సార్లు సడన్ గా చెమటలు పట్టేస్తూ ఉంటాయి సడన్ గా చెమటలు పట్టేస్తే ఏం చేయాలి దాని వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆకస్మాత్తుగా చెమటలు పట్టడం గుండెపోటు మొదటి లక్షణం అని నిపుణులు చెప్తున్నారు. తరచూ ఇలా జరిగితే వెంటనే అలెర్ట్ అవ్వాలి. అకస్మాత్తుగా చెమటలు పడితే అసలు నెగ్లెక్ట్ చేయద్దు తీవ్ర దీర్ఘ కాలిక వ్యాధులు కారణంగా కూడా చెమట పడుతుంది అని వైద్యనిపుణులు చెప్పడం జరిగింది. వైద్యుల్ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి కొంతమందిలో అయితే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిన సడెన్ గ చెమటలు పడతాయట.

Advertisement

sweating

Advertisement

ఈ సమస్య నుండి కనుక బయటపడాలంటే ఆహారంలో ఉప్పు వాడకండి. అలానే చక్కెర తగ్గించాలి కాబట్టి ఈ రెండిటిని కూడా తగ్గిస్తూ ఉండాలి ఒకవేళ మద్యపానం అలవాటు ఉంటే కూడా మానేస్తే మంచిది తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి. అలానే గ్రీన్ టీ తాగితే కూడా మంచిది ప్రతిరోజు తేలికపాటి వ్యాయామాలు చేస్తే కూడా ఆరోగ్యం బాగుంటుంది డీప్ ఫ్రై చేసిన పదార్థాలని తీసుకోవడం తగ్గించాలి ఇలా అకస్మాత్తుగా చెమటలు పట్టినట్లయితే ఈ పద్ధతుల్ని కచ్చితంగా పాటించండి అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading