Home » మీరు చేసే పనుల్లో ఆటంకం వుండకూడదంటే.. ఇలా దీపం పెట్టండి..!

మీరు చేసే పనుల్లో ఆటంకం వుండకూడదంటే.. ఇలా దీపం పెట్టండి..!

by Sravya
Ad

మనం ఏదైనా పనిని పూర్తి చేయాలంటే మధ్య మధ్యలో ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయితే ఆటంకాలు రాకుండా మనం అనుకున్న పనులు పూర్తవ్వాలంటే ఇలా చేయడం మంచిది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. దానిని చేరుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఏవో కారణాల వలన ఆగిపోతుంది ఇలా దీపం పెడితే మీరు అనుకున్నది సాధించొచ్చు. ఆటంకాలు ఉండవు రావి చెట్టు ఆకుల్ని ఉంచి దానిమీద దీపం వెలిగించాలి. రావి చెట్టు ఆకుల మీద దీపం కుందుపెట్టి దీపాన్ని వెలిగించడం వలన శాప దోష కర్మ ఫలితాలు తొలగిపోతాయి. పూర్వజన్మల పాపాలు కూడా పోతాయి.

Advertisement

Advertisement

రావి చెట్టు ఆకుల్ని తీసుకువచ్చి దానిమీద మీరు కుందులని పెట్టి నువ్వుల నూనె దీపం పెట్టండి ఇలా చేయడం వలన అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆటంకాలు ఉండవు విష్ణు నామస్మరణ చేయాలి. విష్ణు నామస్మరణ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మంత్రాన్ని పఠించాలి. ఇలా చేస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది పదే పదే పనుల్లో ఆటంకాలు వస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి పద్ధతిని పాటించండి ఇక తప్పక మీకు అంతా మంచే జరుగుతుంది అనుకున్నది మీరు పూర్తి చేస్తారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading