చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పారు చాణక్యనీతిలో చెప్పినట్లు మనం పాటించడం వలన మన జీవితాన్ని మనం అద్భుతంగా మార్చుకోవడానికి అవుతుంది. వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలంటే ఈ చిట్కాలని పాటించడం మంచిది. 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి చాణక్య అనేక వాటి గురించి ప్రస్తావించారు ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వాలంటే నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఆహారం జీర్ణం కానప్పుడు నీరు తాగడం ఔషధం లాంటిది.
Advertisement
Advertisement
ఆహారం తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగితే శరీరానికి చాలా మంచిది తిన్న వెంటనే నీళ్లు తాగడం విషయం విషం తో సమానం. భోజనం చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. పొడి ఆహారాన్ని తీసుకోకండి, జీర్ణ సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి అలానే అన్ని ఇంద్రియాల్లో కళ్ళు చాలా ముఖ్యమైనవి అన్ని అవయవాల్లో మెదడు చాలా ముఖ్యమైనది ఈ రెండు ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి అందుకోసం ఈ రెండు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి అలానే తృణధాన్యాలు ని కూడా తీసుకోండి తృణధాన్యాలను తీసుకుంటే శక్తివంతంగా మారొచ్చు జీర్ణవ్యవస్థ కూడా బలహీనమవ్వకుండా ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!