తెలంగాణ యువతకు గుడ్ న్యూస్ ఫ్రీగా తెలంగాణ ప్రభుత్వం స్కూటీస్ ని ఇవ్వబడుతుంది తెలంగాణ సర్కార్ ఇప్పటికే, మహిళలకి ఉచిత ప్రయాణం అందిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలు లోనే స్కూటీస్ ని కూడా ఇస్తామని తెలిపింది ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి ప్రభుత్వం ఈ స్కీం ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చదువుకునే యువతలకి ఆరు నెలల్లో స్కూటీస్ ని అందిస్తామని చెప్పారు. కాగా తెలంగాణ ప్రభుత్వం యువతలకి స్కూటీస్ అందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉచితంగా స్కూటీస్ ని ఇవ్వబోతోంది.
Advertisement
Advertisement
ఫ్రీగా ఎలక్ట్రికల్ స్కూటీస్ ని కేంద్ర తెలంగాణ గవర్నమెంట్ యువతకి ఇవ్వబోతోంది చాలామందికి ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియట్లేదు. ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి హోంపేజ్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అందుబాటులో ఉంది. స్కూటీ స్కీమ్ అప్లై విధానం పై క్లిక్ చేయగానే దరఖాస్తు ఫామ్ వస్తుంది అందులో వివరాలని ఇవ్వాల్సి ఉంటుంది. అలానే అవసరమైన డాక్యుమెంట్స్ ని కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అర్హతలని పత్రాలని పరిశీలించి దరఖాస్తు చేసుకోండి ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన యువతులందరూ అర్హులే.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!