Home » చిరకాల భాగస్వామిని.. పెళ్లి చేసుకున్న మాజీ ప్రధాని..!

చిరకాల భాగస్వామిని.. పెళ్లి చేసుకున్న మాజీ ప్రధాని..!

by Sravya
Ad

న్యూజిలాండ్ మాజీ ప్రధాని జేసిండ ఆర్డినర్ చిరకాల భాగస్వామి క్లర్క్ గేఫోర్ ను వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ 2019లో నిశ్చితార్థమైంది 2019 మే లో వీళ్ళు ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. 2022 మొదట్లో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. జీవితం అంటే అలానే ఉంటుంది అని అప్పట్లో ప్రధానిగా ఉన్న ఆమె చెప్పారు. ఎట్టకేలకి ఒక ప్రైవేటు వేడుకలో కొద్దిమంది సమక్షంలో ఇద్దరు పెళ్లి జరిగింది.

Advertisement

Advertisement

న్యూజిలాండ్ ప్రధాని హిప్కిన్స్ ఇతర నేతలు హాజరైనట్లు వార్తలు వచ్చాయి. గేఫోర్ట్ టీవీ ప్రొజెక్టర్. 2017 లో న్యూజిలాండ్ ప్రధానిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పటికీ జస్సిండా వయసు 37 ఏళ్లు. అప్పటికి ప్రపంచంలో చిన్న వయసుకురాలైన ప్రభుత్వాధినేతగా రికార్డ్ని సృష్టించారు. 2018లో ప్రధాని ఉన్నప్పుడు ఆమె బిడ్డకు జన్మనిచ్చారు. కరోనా కారణంగా దేశాన్ని సమర్థంగా నడిపించారు. 2020లో జెసిండా రెండో సారి ప్రధాని అయ్యారు కొన్ని నెలల పాటు అంతా బానే నడిచింది క్రమంగా ప్రతికూల పవనాలు మొదలైన జనవరిలో అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు రాజకీయాల నుండి బయటకి వచ్చేసారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading