Home » “మాతృ దేవోభవ” హీరోయిన్ మాధవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

“మాతృ దేవోభవ” హీరోయిన్ మాధవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

by Bunty
Ad

 

ప్రముఖ సీనియర్ నటి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాతృదేవోభవ సినిమాలో నటించి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. మాధవి ఓ తెలుగమ్మాయి. ఈవిడ అసలు పేరు కనక విజయలక్ష్మి. ఈ అమ్మడు ప్రతి ఒక్క స్టార్ హీరో సరసన జతకట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Matru Devo Bhava Movie Fame Senior Actress Madhavi Latest Photos Viral

Matru Devo Bhava Movie Fame Senior Actress Madhavi Latest Photos Viral

మాధవి చాలా భాషాచిత్రాల్లో సినిమాలు చేసింది. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మ వివాహం చేసుకుంది. వివాహ అనంతరం సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది మాధవి. ప్రస్తుతం మాధవి తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయింది.

Advertisement

వీరికి ముగ్గురు కుమార్తెలు. ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే మాధవి ప్రస్తుతం ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక వివాహ అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమై తన భర్తకు బిజినెస్ వ్యవహారాలలో సహాయం చేస్తుందట. ఓవైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడం, మరోవైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది మాధవి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading