అందరూ అందంగా ఉండాలని అనుకుంటారు. మీరు కూడా మీ అందాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా..? రోజ్ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. పీహెచ్ లక్షణాలు కలిగిన రోజ్ వాటర్ సహజమైన స్కిన్ టోనర్ గా మనం వాడుకోవచ్చు. దీనిలో చక్కటి లక్షణాలు స్కిన్ ఇరిటేషన్ ని బాగా తగ్గిస్తాయి. చర్మం పై బ్యాక్టీరియా రోజ్ వాటర్ తో తొలగిపోతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.
Advertisement
Advertisement
మొటిమలు తగ్గించుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా రోజ్ వాటర్ ని రాసుకోవడం వలన మొటిమలు బాగా తగ్గుతాయి. అలానే రోజ్ వాటర్ ని ముఖానికి రాసుకోవడం వలన ఫ్రీ రాడికల్స్ నుండి చర్మం బాగుంటుంది. ముఖంపై మచ్చలు తగ్గుతాయి. చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. ఇలా రోజ్ వాటర్ ని రాసుకోవడం వలన ఇన్ని లాభాలు ఉంటాయి. అందం రెట్టింపు అవుతుంది.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!