Home » ప్ర‌పంచంలోనే 5 ఖ‌రీదైన సిగ‌రెట్ బ్రాండ్లు.!

ప్ర‌పంచంలోనే 5 ఖ‌రీదైన సిగ‌రెట్ బ్రాండ్లు.!

by Azhar
Ad

చాలా మందికి సిగ‌రెట్ ఒక వ్య‌స‌నం. కొంత మంది అదొక ఫ్యాష‌న్…అందుకే ఎంత రేటైన పెట్టి కొని ఊదిప‌డేసి స్మోకింగ్ ను ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ప్ర‌పంచంలోనే 5 ఖ‌రీదైన సిగ‌రెట్ బ్రాండ్లు ఏవో వాటి రేట్లేంటో చూద్దాం!

Net Sherman Cigarette :

Advertisement

ఆస్ట్రియాకు చెందిన ఈ సిగ‌రెట్ ప్యాకెట్ కాస్ట్ 700 రూపాయ‌లు. ఈ కంపెనీ 1930లో స్టార్ట్ అయ్యింది.

 

 

 

Parliament Cigarette :  మాల్‌బరో బ్రాండ్‌కు చెందిన ఈ సిగరెట్ ప్యాకెట్ ధర 850 రూపాయలుంది.

Advertisement

Sobrane Cigarette:  ఇంగ్లాండ్‌కు చెందిన ఈ సిగ‌రెట్ ప్యాకెట్ ధ‌ర 9 వందలు.

 

Davidoff Cigarette:  స్విట్జ‌ర్లాండ్ కు చెందిన ఈ కంపెనీ సిగరెట్ ప్యాకెట్ ధర వేయి రూపాయలు

Treasurer:  ఇంగ్లాండ్ టొబాకో కంపెనీకు చెందిన ఈ సిగ‌రెట్ ప్యాకెట్ ధ‌ర‌ 5 వందల రూపాయలు.

Visitors Are Also Reading