అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడిపోతుంది. కొత్త సంవత్సరం 2024 మొదట సూర్యగ్రహణం చైత్ర అమావాస్యనాడు వచ్చింది. పురాణాల ప్రకారం చూసినట్లయితే రాహు కేతువు సూర్యుడిని ఆవరించినప్పుడు సూర్యగ్రహణం వస్తుంది. సూర్యగ్రహణం ప్రారంభం కి 12 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న సోమవారం నాడు ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం రాత్రి 09:12 గంటలకి మొదలై ఉదయం 1:25 గంటలకి ముగుస్తుంది. సూర్యగ్రహణం మకర రాశి వారికి అనుకూలమైంది.
Advertisement
Advertisement
పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మనసుకి ఆనందం కలుగుతుంది. ఈ రాశి వాళ్ళు శివునికి నువ్వులు కలిపిన నీటిని సమర్పిస్తే మంచిది. ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ సూర్యగ్రహణం కారణంగా తులా రాశి వారికి కూడా మంచి జరగబోతుంది పెద్ద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అధికంగా లాభాలని పొందవచ్చు విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళ కల నెరవేరుతుంది జీవిత భాగస్వామితో కూడా తులా రాశి వాళ్ళు సూర్యగ్రహణం కారణంగా సంతోషంగా ఉండేందుకు వీలవుతుంది ఇలా ఈ రెండు రాశుల వాళ్ళకి సూర్యగ్రహణం కారణంగా మార్పు రాబోతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!