కాలం మారిపోయింది.. చిన్న చిన్న పిల్లలే పెద్ద పెద్ద తప్పులు చేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. దీనికి ప్రధాన కారణం పెరిగిన టెక్నాలజీ అనవచ్చా.. లేదంటే కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలపై శ్రద్ధ లేదని చెప్పవచ్చా.. ఏది ఏమైనా ప్రతిరోజు మనం ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో ఘటన అందరిని విస్మయానికి గురిచేస్తోంది.. కన్న తండ్రిని తప్పుదోవ పట్టించాలని 15 ఏళ్ల కూతురు భావించింది.. మరి ఆమె చేసిన పనేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read:సూర్యకాంతం ఇంట్లో వంట మనిషిని పెట్టిన SR.ఎన్టీఆర్.. అసలు విషయం తెలిస్తే నవ్వేస్తారు..!!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయోగరాజుకు చెందిన 15 సంవత్సరాల బాలికపై పొరుగింటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఓ రోజు బాలిక ఇంటి ముందు కూర్చొని ఉన్న సమయంలో ఎదురింట్లో ఉన్నటువంటి యువకుడు అమ్మాయిని పిలిచాడట. కానీ అమ్మాయి రావడానికి నిరాకరించడంతో.. ఆ వ్యక్తి వచ్చి గట్టిగా పట్టుకొని నోరు నొక్కి సమీపంలో ఉన్నటువంటి గుడిసెలోకి లాక్కెళ్లాడు.. ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. అనంతరం ఇంట్లో చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు.. భయంతో బాలిక విషయాన్ని ఎవరికీ చెప్పలేదు..
Advertisement
ఆ దుర్మార్గుడు చేసిన పనికి ఆ బాలిక గర్బం దాల్చింది.. ప్రతిరోజు తన పొట్ట పెరుగుతూ వచ్చింది.. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బాలికను నిలదీశారు.. కానీ బాలిక తెలివిగా తను ప్రతిరోజు బాగా తినడం వల్ల పొట్ట పెరుగుతుందని తన తండ్రికి చెప్ప సాగింది.. కానీ ఆ పొట్ట మరింత పెరిగింది.. దీంతో అనుమానం వచ్చిన తండ్రి గట్టిగా మందలించాడు.. మొత్తం జరిగిన విషయం అంతా చెప్పేసింది.. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆ నిందితుడుపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్నీ అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
also read: